ETV Bharat / sitara

మాదకద్రవ్యాల కేసులో నిర్మాత అరెస్ట్​ - కన్నడ నిర్మాత శంకరగౌడ

డ్రగ్స్​ సరఫరా కేసులో కన్నడ చిత్రనిర్మాత శంకర్​ గౌడను బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. మాదకద్రవ్యాల సరఫరా చేసే వ్యక్తులతో సదరు నిర్మాతకు పరిచయాలున్నాయన్న నేపథ్యంలో అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

Drugs case: Sandalwood producer arrested in bengaluru
మాదకద్రవ్యాల కేసులో నిర్మాత అరెస్టు
author img

By

Published : Mar 24, 2021, 9:29 AM IST

శాండిల్​వుడ్​ డ్రగ్స్​ కేసులో భాగంగా 'కెంపెగౌడ' చిత్ర నిర్మాత శంకర్​ గౌడను బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. ఎన్​డీపీఎస్​ యాక్ట్​లోని ఇండియన్​ పీనల్​ కోడ్​ 25, 27ఏ, 29 సెక్షన్ల కింద అతనిపై కేసు నమోదు చేశారు. డ్రగ్స్​ పెడ్లర్లతో సదరు నిర్మాతకు పరిచయాలున్నాయన్న నేపథ్యంలో అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

డ్రగ్స్​ సరఫరా చేస్తున్నారన్న ఆరోపణలతో నిర్మాత శంకర్​ గౌడ ఇంట్లో గతంలోనే సోదాలు చేశారు. దీంతో పాటు అతని సన్నిహితులకూ నోటీసులు జారీ చేసి.. పోలీసులు విచారించారు.

ఇదీ చూడండి: కన్నీళ్లు పెట్టుకున్న నటి కంగనా రనౌత్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.