ETV Bharat / sitara

'సైరా'కు సన్మానం.. మెగాస్టార్​పై ప్రశంసలు

హైదరాబాద్​లో 'సైరా' బృందాన్ని సన్మానించారు ప్రముఖ నిర్మాత, రాజకీయనాయకుడు టి.సుబ్బిరామిరెడ్డి. అనంతరం చిత్రబృందాన్ని అభినందించారు.

'సైరా'ను సన్మానించిన టి.సుబ్బిరామిరెడ్డి
author img

By

Published : Oct 10, 2019, 2:34 PM IST

Updated : Oct 10, 2019, 3:14 PM IST

మెగాస్టార్ చిరంజీవి.. 'సైరా'తో ప్రస్తుతం బాక్సాఫీస్​ దగ్గర అలరిస్తున్నాడు. సినిమాపై ఇప్పటికే ప్రముఖుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. బుధవారం.. హైదరాబాద్​లో చిత్రబృందాన్ని సన్మానించారు ప్రముఖ సినీ నిర్మాత, రాజకీయ నాయకుడు టి.సుబ్బిరామిరెడ్డి. అనంతరం చిరంజీవిపై పొగడ్తలు కురిపించారు.

chiranjeevi with subbirami reddy
మెగాస్టార్ చిరంజీవితో టి.సుబ్బిరామిరెడ్డి

"చిరంజీవికి 150 చిత్రాలు ఒకెత్తయితే.. 'సైరా' మరో ఎత్తు. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథను తీసుకుని తన సత్తా చూపించారు. ఇలాంటి కథను ఎంచుకోవడమే పెద్ద సాహసం. చిరంజీవి అలాంటి సాహసం చేసి సక్సెస్ అయ్యారు. ఇలాంటి సినిమాలు ఇంకెన్నో రావాలి. తెలుగు సినిమా స్థాయి ఏంటో ప్రపంచానికి చాటి చెప్పాలి" -టి.సుబ్బిరామిరెడ్డి, ప్రముఖ నిర్మాత, వ్యాపారవేత్త

ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోందీ సినిమా. యూఎస్​లో ఇప్పటికే రెండు మిలియన్లకు పైగా కలెక్షన్లు సాధించింది. ఈ చిత్రంలో నటించిన అమితాబ్ బచ్చన్, కిచ్చా సుదీప్, తమన్నా, విజయ్ సేతుపతి, నయనతార, జగపతి బాబు.. తమ అభినయంతో ప్రేక్షకుల్ని కట్టిపడేశారు.

ram charan with subbirami reddy
హీరో-నిర్మాత రామ్​చరణ్​తో కళాబంధు టి.సుబ్బిరామిరెడ్డి
chiranjeevi talked about surender reddy
దర్శకుడు సురేందర్​రెడ్డి గురించి మాట్లాడుతున్న హీరో చిరంజీవి

ఇవీ చదవండి:

SNTV Digital Daily Planning, 0730 GMT
Thursday 10th October 2019
Here are the stories you can expect over the next few hours. All times are GMT.
SOCCER: 2022 World Cup Qualifier, Jordan v Kuwait. Expect at 1800.
SOCCER: Feature as women attend Iran's World Cup qualifier against Cambodia in Tehran. Expect at 2000.
SOCCER: Czech Republic and England prepare for Euro 2020 qualifying match in Prague.
England. Expect training at 1130 and presser at 1730.
Czech Republic. Expect at 1430.
SOCCER: Post-match reaction following the UEFA Euro 2020 qualifying match between Russia and Scotland. Expect at 2330.
SOCCER: Reaction following friendly match between Brazil and Senegal in Singapore. Expect at 1530.
SOCCER: Premiere of the Messi 10 Cirque du Soleil show in Barcelona, Spain. Timing to be confirmed.
TENNIS: Highlights from the ATP Masters 1000, Shanghai Masters in Shanghai, China. Expect at 0930, with updates to follow.
GOLF: First round of the European Tour's Italian Open, Olgiata Golf Club, Rome, Italy. Expect at 1630.
CYCLING: Stage 1 of the Tour of Taihu in China. Timing to be confirmed.
CYCLING: Highlights from the Gran Piemonte race in Italy. Expect at 1530.
ATHLETICS: Eliud Kipchoge holds press conference in Vienna ahead of his attempt to run a marathon in under two hours. Expect at 1200.
RUGBY: Rugby World Cup organiser press briefing in Tokyo, including update on the anticipate impact of typhoon this weekend. Already moved.
RUGBY: Jones comments on cancellation of England's Pool C decider with France. Already moved.
RUGBY: Hansen and Read on cancellation of New Zealand v Italy match due to typhoon. Already moved.
CRICKET: Presentation of Chris Silverwood as England Men's Head Coach at Lord's. Expect at 1530.
BASKETBALL (NBA): NBA Commissioner Adam Silver expected to hold pre-game press conference in Shanghai. Expect at 1230.
BASKETBALL (NBA): Reaction following Toronto Raptors v Houston Rockets in Tokyo, Japan. Expect at 1530.
BASKETBALL: Highlights from four round 2 games in the EuroLeague. Expect from 1900.
Last Updated : Oct 10, 2019, 3:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.