ఉత్తరాఖండ్‌లో పారీ గర్వాల్ ప్రాంతానికి చెందిన విద్యదుత్ అనే రైతు జీవితం ఆధారంగా ఓ డాక్యుమెంటరీ రూపొందించాడు. 'మోతీ భాగ్' అనే టైటిల్‌తో తెరకెక్కిన ఈ డాక్యుమెంటరీ ప్రఖ్యాత ఆస్కార్స్‌కు నామినేట్ అయింది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ వెల్లడించారు. దర్శకుడు నిర్మల్ చందర్ దండ్రియాల్ను అభినందించారు.
"మారుమూల పల్లెల నుంచి వలసలు ఆగేందుకు ఈ డాక్యుమెంటరీ ఫిల్మ్ ఉపయోగపడుతుంది." -త్రివేంద్ర సింగ్ రావత్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి
అదే విధంగా యువరైతులు వలస వెళ్లకుండా రాష్ట్రంలో ప్రవేశపెడుతున్న పథకాలను ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు రావత్.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇవీ చదవండి: