ETV Bharat / sitara

ప్రగ్యా ఆ హీరోను ఫ్రాంక్ చేస్తుందట!

'కంచె' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన ముద్దుగుమ్మ ప్రగ్యా జైశ్వాల్. తర్వాత పలు చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం లాక్​డౌన్ సమయాన్ని ఆస్వాదిస్తున్నారు. ఈ సందర్భంగా తాజాగా అభిమానులతో ముచ్చటించారు జైశ్వాల్.

author img

By

Published : May 18, 2020, 10:49 AM IST

ప్రగ్యా జైశ్వాల్
ప్రగ్యా జైశ్వాల్

'కంచె' సినిమాతో టాలీవుడ్‌లో గుర్తింపు పొందిన ముద్దుగుమ్మ ప్రగ్యా జైశ్వాల్‌. ఆపై 'ఓం నమో వెంకటేశాయ', 'గుంటూరోడు', 'నక్షత్రం', 'ఆచారి అమెరికా యాత్ర' సినిమాలతో అలరించారు. 2018 తర్వాత ఆమె కొత్త చిత్రానికి సంతకం చేయలేదు. కాగా ఆదివారం ఆమె ట్విట్టర్‌ వేదికగా నెటిజన్లతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఓ నెటిజన్‌ .. "మీరు వరుసగా చిత్రాల్లో ఎందుకు నటించడం లేదు?, ఎందుకు విరామం తీసుకుంటున్నారు. మిమ్మల్ని మిస్‌ అవుతున్నాం" అని అన్నాడు. దీనికి ప్రగ్యా స్పందిస్తూ.. "ధన్యవాదాలు. సరైన స్క్రిప్టు కోసం ఎదురుచూస్తున్నా" అని సమాధానం ఇచ్చారు. ఇలా నెటిజన్లకు, ఆమెకు మధ్య జరిగిన సంభాషన ఓసారి చూద్దాం..

ప్రగ్యా జైశ్వాల్
ప్రగ్యా జైశ్వాల్

నాగార్జునతో కలిసి పనిచేయడం ఎలా అనిపించింది?

ప్రగ్యా: అద్భుతం.. ఆయన ఓ గొప్ప నటుడే కాదు వ్యక్తి కూడా.

మీ ముఖంపై చిరునవ్వు తెప్పించే విషయం?

ప్రగ్యా: రుచికరమైన ఆహారం

లాక్‌డౌన్‌లో మీరు చేసిన ది బెస్ట్‌ పని ఏంటి?

ప్రగ్యా: వంట నేర్చుకోవడం.

మీ క్వారంటైన్‌లో ఏం నేర్చుకున్నారు?

ప్రగ్యా: బనానా చాక్లెట్‌ కేక్‌

ప్రగ్యా జైశ్వాల్
ప్రగ్యా జైశ్వాల్

ప్రస్తుతం మీ జీవనశైలి ఎలా ఉంది?

ప్రగ్యా: వర్కౌట్‌.. వంట చేయడం.. ఇల్లు శుభ్రం చేసుకోవడం.. కొత్త విషయాలు తెలుసుకోవడం.

'అల వైకుంఠపురములో..' సినిమా చూశారా?

ప్రగ్యా: చూశా. నాకు నచ్చింది. అల్లు అర్జున్‌ ఎప్పటిలాగే అద్భుతంగా నటించారు.

ఇప్పుడు ఏ వెబ్‌సిరీస్‌ చూస్తున్నారు?

ప్రగ్యా: ది లాస్ట్‌ కింగ్‌డమ్‌

ప్రగ్యా జైశ్వాల్
ప్రగ్యా జైశ్వాల్

టాలీవుడ్‌ గురించి ఒక్క మాట?

ప్రగ్యా: నా ఇల్లు.

టీ లేదా కాఫీ?రెండింటిలో ఏది ఇష్టం!

ప్రగ్యా: టీ.

పబ్‌జీ ఇష్టామా? లూడోనా?

ప్రగ్యా: లూడో.

సమంత గురించి ఒక్కమాట చెప్పండి?

ప్రగ్యా: స్ఫూర్తి.

న్యాయవాది నుంచి నటి ఎలా అయ్యారు?

ప్రగ్యా: చిన్నతనంలో నటి కావాలి అనుకోలేదు. కాలేజీలో మోడలింగ్‌ చేస్తున్నప్పుడు నటిగా కావాలి అనుకున్నా.

మీ డ్రీమ్‌ రోల్‌? ఏ దర్శకుడితో కలిసి పనిచేయాలి అనుకుంటున్నారు?

ప్రగ్యా: ఎస్‌.ఎస్‌. రాజమౌళి సర్‌. సంజయ్‌ లీలా భన్సాలీ.

నటి కాకపోతే ఏం చేసేవారు?

ప్రగ్యా: లాయర్‌

మీ అందమైన చర్మ రహస్యం?

ప్రగ్యా: శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడం. టోనింగ్‌ చేసుకోవడం. మాయిశ్చరైజర్‌ వాడటం. ఎక్కువ నీరు తాగడం.

రజనీకాంత్‌ గురించి చెప్పండి?

ప్రగ్యా: ఆయన లెజెండ్‌.

ప్రగ్యా జైశ్వాల్
ప్రగ్యా జైశ్వాల్

కరోనా ప్రభావం చిత్ర పరిశ్రమపై ఎలా ఉంటుందని మీరు భావిస్తున్నారు. లాక్‌డౌన్‌ తర్వాత కొత్త ప్రపంచం ఆవిర్భవిస్తుందనుకుంటున్నారా?

ప్రగ్యా: కొవిడ్‌-19 కారణంగా లాక్‌డౌన్‌ తర్వాత ప్రపంచం మారిపోతుంది. ప్రతి రంగంపైనా దీని ప్రభావం ఉంటుంది. వ్యాక్సిన్‌ వచ్చే వరకూ ప్రభుత్వ నిబంధనల కన్నా కూడా సెల్ఫ్‌ పోలీసింగ్‌ కీలక పాత్ర పోషిస్తుంది.

పవన్ ‌కల్యాణ్‌ గురించి ఒక్క మాటలో చెప్పండి?

ప్రగ్యా: నిజమైన నాయకుడు

ఇండస్ట్రీలో ప్రాంక్‌ చేయాలనుకుంటే ఎవరికి మీద చేస్తారు?

ప్రగ్యా: రానా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.