ETV Bharat / sitara

ఆ 'ఏడు' హిట్టయితే.. టాలీవుడ్​ లెక్క మారేది..!

author img

By

Published : Sep 6, 2019, 7:30 PM IST

Updated : Sep 29, 2019, 4:30 PM IST

ఆ ఏడు తెలుగు చిత్రాలు బాక్సాఫీస్​ వద్ద హిట్​ అయ్యుంటే.. బహుశా టాలీవుడ్​ దిశ మారుండేదని అన్నాడు దర్శకుడు నాగ్​ అశ్విన్. 'మహానటి'తో గుర్తింపు పొందాడీ డైరక్టర్.

దర్శకుడు నాగ్​ అశ్విన్

రెండు సినిమాలే తీసినా తనదైన గుర్తింపు తెచ్చుకున్నాడు దర్శకుడు నాగ్​ అశ్విన్. 'ఎవడే సుబ్రహ్మణ్యం'తో విమర్శకుల ప్రశంసలు అందుకోగా, 'మహానటి'తో జాతీయ స్థాయిలో మెరిశాడు. అయితే అతడు ఇటీవలే చేసిన ఓ ట్వీట్ ఆసక్తికరంగా మారింది. ఆ 'ఏడు' చిత్రాలు హిట్​ అయ్యుంటే టాలీవుడ్​ దర్శకుల క్రేజ్ అమాంతం​ పెరిగేదని చెప్పాడు.

director nag ashwin tweet
దర్శకుడు నాగ్​ అశ్విన్ ట్వీట్

"ఖలేజా', 'లీడర్', 'పంజా', 'ఆరెంజ్', 'అందాల రాక్షసి', 'డియర్ కామ్రేడ్'​, 'ఆపద్భాంవుడు'.. ఈ ఏడు సినిమాలు బాక్సాఫీస్​ వద్ద హిట్​ అయ్యుంటే బహుశా టాలీవుడ్​ దిశ మారిపోయేదేమో. ముఖ్యంగా 'ఖలేజా' గురించి చెప్పుకోవాలి. ఆ చిత్రం కోసం ఎంతలా కష్టపడకపోతే దర్శకుడు త్రివిక్రమ్ అలాంటి డైలాగ్​లు రాస్తారు". -ట్విట్టర్​లో నాగ్​అశ్విన్

ప్రస్తుతం నూతన నటీనటులతో ఓ సినిమా తీసే ప్రయత్నాల్లో ఉన్నాడు నాగ్​అశ్విన్. వైజయంతీ మూవీస్ బ్యానర్​పై అశ్వినీదత్​ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈనెల నుంచే షూటింగ్ ప్రారంభం కానుంది.

ఇది చదవండి: రూ.400 కోట్లకు చేరువలో 'సాహో' కలెక్షన్లు

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS
Oaxaca, Mexico - 15 December 2014
++16:9 MATERIAL++
1. Artist Francisco Toledo running down street flying one of kites he made featuring photos of the 43 missing students from Ayotzinapa teachers college
2. Woman flying a kite with photo of missing student
3. Toledo flying kite which gets caught on another kite
4. SOUNDBITE (Spanish) Francisco Toledo, artist:
"We look for them (missing students) in the ground, and we look for them up there as well. (I made the kites) also so that the photos (of the missing students) are up closer to God, someone who can help us to find them (the missing students)."
ASSOCIATED PRESS
Oaxaca, Mexico - 1 November 2006
++4:3 MATERIAL++
5. Wide of Toledo walking among protest crowd
6. Medium of Toledo
7. SOUNDBITE (Spanish) Francisco Toledo, Mexican artist:
"We do not want to imagine the worst, we hope everything passes smoothly. We do not want any more violence or any more blood spilled."
++ENDS ON SOUNDBITE++
STORYLINE:
EXPRESSIONIST PAINTER FRANCISCO TOLEDO DIES AT 79
Expressionist painter Francisco Toledo, who was well-known and respected in Mexico both for his art and his activism, has died, the country's president announced late Thursday (5 SEPT. 2019).
President Andres Manuel Lopez Obrador wrote in his Twitter account that "art is mourning." He called the 79-year-old Toledo "an authentic defender of nature, customs and traditions of our people."
The artist's family later confirmed his death on his Facebook page. They said a traditional offering to the dead was being up at one of the arts centers founded by Toledo in his native Oaxaca state.
The cause of death was not immediately disclosed.
Toledo's enigmatic paintings and sculptures were marked by the animals, colors and traditions of Oaxaca. Insects, cats, and other animals were presented in almost mythological contexts in Toledo's work, whose colors also evoked the brilliant palette of Oaxaca.
His activism was also centered in Oaxaca, particularly for saving its historic buildings and green spaces and defending against cultural encroachment.
Wild-haired and bearded, Toledo led movements to save old convents and other colonial-era buildings from developers and helped turn them into centers for the arts and gardens. He also led a fight in the early 2000s against the opening of a fast-food chain in downtown Oaxaca city, the state capital.
  
Culture Secretary Alejandra Frausto wrote of the artist "something flowered at every step Toledo took."
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Sep 29, 2019, 4:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.