ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి కరోనా నుంచి కోలుకున్నారు. ఈ నెల 13న వైద్య పరీక్షలు చేయించుకోగా ఆయనకు కొవిడ్ 19 పాజిటివ్ వచ్చింది. దాంతో డాక్టర్ల సలహా మేరకు అనిల్ హోమ్ ఐసొలేషన్లో ఉన్నారు. డాక్టర్ల సూచనలు పాటిస్తూ తగిన చికిత్సను తీసుకున్నారు.
-
#WearAMask #StayHome #StaySafe #GetVaccinated pic.twitter.com/pq5fu6lMpG
— Anil Ravipudi (@AnilRavipudi) April 28, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WearAMask #StayHome #StaySafe #GetVaccinated pic.twitter.com/pq5fu6lMpG
— Anil Ravipudi (@AnilRavipudi) April 28, 2021#WearAMask #StayHome #StaySafe #GetVaccinated pic.twitter.com/pq5fu6lMpG
— Anil Ravipudi (@AnilRavipudi) April 28, 2021
ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందని, ఈ రోజు కరోనా పరీక్ష చేయించుకోగా రిపోర్ట్ నెగెటివ్ వచ్చిందని అనిల్ రావిపూడి తెలిపారు. ఈ సందర్భంగా తన ఆరోగ్యం గురించి ప్రార్థించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తమని తాము కరోనా నుండి రక్షించుకోవడానికి ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు.