శ్వాస కోశ సమస్యతో ఆస్పత్రిలో చేరారు బాలీవుడ్ దిగ్గజ నటుడు దిలీప్ కుమార్. ముంబయిలోని ఖార్ హిందూజ ఆస్పత్రిలో ప్రస్తుతం దిలీప్‌కుమార్ చికిత్స పొందుతున్నారు.
కొద్ది రోజులుగా దిలీప్ శ్వాస సమస్యతో బాధపడుతున్నట్లు ఆయన భార్య సైరా భాను వెల్లడించారు.