ETV Bharat / sitara

కీర్తి సురేష్, ఆది పినిశెట్టి చిత్రానికి దిల్​రాజు మద్దతు

కీర్తి సురేష్, ఆది పినిశెట్టి ప్రధానపాత్రల్లో తెరకెక్కుతున్న ఓ చిత్రానికి ప్రముఖ నిర్మాత దిల్​రాజు సమర్పకుడిగా వ్యవహరించనున్నాడు. ఈ విషయాన్ని చిత్రబృందం తెలిపింది.

సినిమా
author img

By

Published : Jul 15, 2019, 10:01 PM IST

Updated : Jul 15, 2019, 10:59 PM IST

కీర్తి సురేష్, ఆది పినిశెట్టి ప్రధాన పాత్రలో ఓ చిత్రం రూపొందుతోంది. బాలీవుడ్ దర్శకుడు నగేష్ కుకునూర్ దర్శకత్వం వహిస్తున్నాడు. త్వరలోనే ఫస్ట్ లుక్, టైటిల్ విడుదల చేయనుంది చిత్రబృందం. తాజాగా ఈ సినిమాకు ప్రముఖ నిర్మాత దిల్​రాజు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నట్లు తెలిపారు నిర్మాతలు.

సినిమాకు దిల్​రాజు మద్దతివ్వడం పట్ల ఆ చిత్ర నిర్మాతలు సుధీర్ చంద్ర, శ్రావ్య వర్మలు సంతోషం వ్యక్తం చేశారు. మొదటిసారి తమ నిర్మాణ సంస్థలో రూపొందుతున్న చిత్రానికి ఇంతకంటే మంచి ఆరంభం దక్కదని.. దిల్​రాజుతో పని చేయడం ఆనందంగా ఉందని అంటున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు.

ఇవీ చూడండి.. నాగ్​ ఫ్రస్ట్రేషన్​తో రకుల్ నవ్వుల్​ నవ్వుల్​

కీర్తి సురేష్, ఆది పినిశెట్టి ప్రధాన పాత్రలో ఓ చిత్రం రూపొందుతోంది. బాలీవుడ్ దర్శకుడు నగేష్ కుకునూర్ దర్శకత్వం వహిస్తున్నాడు. త్వరలోనే ఫస్ట్ లుక్, టైటిల్ విడుదల చేయనుంది చిత్రబృందం. తాజాగా ఈ సినిమాకు ప్రముఖ నిర్మాత దిల్​రాజు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నట్లు తెలిపారు నిర్మాతలు.

సినిమాకు దిల్​రాజు మద్దతివ్వడం పట్ల ఆ చిత్ర నిర్మాతలు సుధీర్ చంద్ర, శ్రావ్య వర్మలు సంతోషం వ్యక్తం చేశారు. మొదటిసారి తమ నిర్మాణ సంస్థలో రూపొందుతున్న చిత్రానికి ఇంతకంటే మంచి ఆరంభం దక్కదని.. దిల్​రాజుతో పని చేయడం ఆనందంగా ఉందని అంటున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు.

ఇవీ చూడండి.. నాగ్​ ఫ్రస్ట్రేషన్​తో రకుల్ నవ్వుల్​ నవ్వుల్​

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Northern Ireland, UK. 15th July, 2019.
1. 00:00 Francesco Molinari walks into press conference
2. 00:13 SOUNDBITE (English): Francesco Molinari, Italian golfer:
(Q. About the Claret Jug, have you dropped it at all or lost it anywhere or lent it to anyone, anything out of the ordinary?)
"I was very, very careful with it, especially the first few weeks. So much so that I forgot my TrackMan on the plane not to forget the Claret Jug. That obviously had the priority.
We've had a couple of drinks out of it. Nothing out of the ordinary. I've got small kids at home so I had to keep it out of reach most of the time to avoid disaster."
3. 00:42 Molinari at press conference
4. 00:46 SOUNDBITE (English): Francesco Molinari, Italian golfer:
(I heard you telling our chief executive how much you liked holding the Claret Jug. How much would it mean if you could be holding it again on Sunday?)
"Well, it would be incredible, obviously. I'm well aware of the challenges ahead. There's a lot of guys capable this week of winning the trophy. And, yeah, all I can do is do my best, try to put up a good defence and be in contention on Sunday. But, yeah, it's a long week ahead so I'll try to take it step-by-step. Obviously going out first and getting to know the course better and see what we're going to face."
5. 01:27 Photographers
6. 01:31 SOUNDBITE (English): Francesco Molinari, Italian golfer:
(Q. How is your form coming into this week and how much do you enjoy the test that links golf provides?)
" Yeah, I haven't played tournament golf for three weeks now, but I've been obviously prepping at home, and I'm happy with how the preparation has gone. But then obviously the ultimate test is going out there and see how you perform. I think myself and the people around me are happy with where we are right now. Obviously there's three more days. So the goal is kind of peaking for those four tournament days."
7. 02:08 Journalist
8. 02:14 SOUNDBITE (English): Francesco Molinari, Italian golfer:
(Q Now that you're sort of taking on Tiger on a regular basis, have you thought about getting it removed?)
No, he's obviously a rival, I guess. But I grew up admiring him and the way he played, like anyone in my generation. And it's not really because of him that I got it. And I think taking it away would be more painful than having it done, so I'm not going to do that.
9. 02:49 Molinari leaving press conference
SOURCE: SNTV
DURATION: 03:01
STORYLINE:
Francesco Molinari said this year's Open Championship is "extra-special" as the Italian looks to defend the Claret Jug in Northern Ireland.
The 36 year-old became the first Italian to win a major after a sensational final day at Carnoustie a year ago.
Molinari will begin his tournament alongside America's Bryson DeChambeau and Australia's Adam Scott.
Last Updated : Jul 15, 2019, 10:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.