లాక్డౌన్ వేళ సెలబ్రిటీలంతా తమకిష్టమైన వ్యాపకాలతో బిజీగా గడుపుతున్నారు. వ్యాయామంపై దృష్టి, కరోనాపై జాగ్రత్త సూచనలు పాటించడం వంటి సూచనలు చేస్తున్నారు. తాజాగా బాలీవుడ్ సీనియర్ నటుడు ధర్మేంద్ర ప్రజల్లో ఉత్తేజం నింపేందుకు ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఈ 84ఏళ్ల నటుడు లోనావాలాలోని తన పొలంలో ట్రాక్టర్‌పై స్వయంగా దుక్కి దున్నారు.
"ఈ చిన్న పొలం దున్నాను. ఇక్కడ కొంతసేపు వ్యాయామం కూడా చేశాను. కరోనా సంక్షోభం నుంచి గట్టెక్కడానికి ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఉండండి. అందరూ క్షేమంగా ఉండాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను. కరోనా వైరస్‌ను ఎదుర్కొనే శక్తినివ్వాలని కోరుకుంటున్నాను."
-ధర్మేంద్ర, బాలీవుడ్ సీనియర్ హీరో.
ఇటీవల కరోనాపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు సామాజిక దూరం పాటించాలంటూ సామాజిక మాధ్యమం వేదికగా సూచనలు చేశారు.
-
Just to boost your morale to fight against Coronavirus 🙏 janoon hain jaanbaz hain hum ....aafat e karona tere qatil .....inasaaniyat ke alambdar hain hum 👍 pic.twitter.com/H4zVz81Nyc
— Dharmendra Deol (@aapkadharam) April 18, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Just to boost your morale to fight against Coronavirus 🙏 janoon hain jaanbaz hain hum ....aafat e karona tere qatil .....inasaaniyat ke alambdar hain hum 👍 pic.twitter.com/H4zVz81Nyc
— Dharmendra Deol (@aapkadharam) April 18, 2020Just to boost your morale to fight against Coronavirus 🙏 janoon hain jaanbaz hain hum ....aafat e karona tere qatil .....inasaaniyat ke alambdar hain hum 👍 pic.twitter.com/H4zVz81Nyc
— Dharmendra Deol (@aapkadharam) April 18, 2020
ఇదీ చూడండి : మాస్క్ ప్రాధాన్యంపై బీసీసీఐ ప్రత్యేక వీడియో