ETV Bharat / sitara

మజిలీ రీమేక్​లో తమిళ స్టార్ హీరో..? - నాగచైతన్య

తెలుగులో ఇటీవలే విడుదలై పాజిటివ్ టాక్​తో దూసుకుపోతున్న సినిమా 'మజిలీ'. ఈ చిత్రం తమిళంలో రీమేక్​ కానుంది. ధనుష్ హీరోగా నటించనున్నాడని సమాచారం.

మజిలీ రీమేక్​లో తమిళ స్టార్ హీరో ధనుష్
author img

By

Published : Apr 18, 2019, 2:53 PM IST

నాగచైతన్య, సమంత జంటగా నటించి ప్రశంసలు పొందిన చిత్రం 'మజిలీ'. ఈ సినిమా తమిళంలో రీమేక్​ కానుంది. కోలీవుడ్​ అగ్రనటుడు ధనుష్ హీరోగా నటించనున్నాడని సమాచారం. ప్రస్తుతం అసురన్ చిత్రం షూటింగ్​లో బిజీగా ఉన్నాడీ కథానాయకుడు.

శివ నిర్వాణ దర్శకత్వం వహించిన మజిలీ.. కుటుంబ ప్రేక్షకుల నుంచి ఆదరణ పొందుతోంది. వైజాగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో హీరో భగ్న ప్రేమికుడిగా నటించాడు. సాధారణంగా భావోద్వేగ చిత్రాలంటే ఇష్టపడే తమిళ ప్రేక్షకులు.. ఈ రీమేక్​ను ఎలా ఆదరిస్తారో చూడాలి.

నాగచైతన్య, సమంత జంటగా నటించి ప్రశంసలు పొందిన చిత్రం 'మజిలీ'. ఈ సినిమా తమిళంలో రీమేక్​ కానుంది. కోలీవుడ్​ అగ్రనటుడు ధనుష్ హీరోగా నటించనున్నాడని సమాచారం. ప్రస్తుతం అసురన్ చిత్రం షూటింగ్​లో బిజీగా ఉన్నాడీ కథానాయకుడు.

శివ నిర్వాణ దర్శకత్వం వహించిన మజిలీ.. కుటుంబ ప్రేక్షకుల నుంచి ఆదరణ పొందుతోంది. వైజాగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో హీరో భగ్న ప్రేమికుడిగా నటించాడు. సాధారణంగా భావోద్వేగ చిత్రాలంటే ఇష్టపడే తమిళ ప్రేక్షకులు.. ఈ రీమేక్​ను ఎలా ఆదరిస్తారో చూడాలి.

ఇది చదవండి: 'నాగచైతన్యలో నన్ను నేను చూసుకున్నా'

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
NASA TV - AP CLIENTS ONLY
Wallops Island - 17 April 2019
1. Various of Antares rocket launch
STORYLINE:
A fresh grocery shipment is on its way to the International Space Station after launching from Virginia.
Northrop Grumman's Antares rocket blasted off Wednesday from Wallops Island.
The Cygnus capsule should arrive at the space station Friday, just in time for Easter.
While there's no Easter ham or lamb, NASA says plenty of holiday fixings are going up for the space station's six residents, including smoked turkey, pork chops and cobbler.
Altogether, more than 800 meals are tucked away.
The 7,600-pound (3,450-kilogram) load also included three free-flying robots to be tested as astronaut helpers, 40 black lab mice and 63 tiny student-research satellites.
Two of the cube-shaped Astrobee robots will be tested inside by the station crew, while the third — called Seeker and the size of a bread loaf — will wait until the Cygnus departs in July before being released and flying solo in orbit. The mice are part of tetanus-vaccine testing.
This particular Cygnus is named the SS Roger Chaffee after the youngest of the three astronauts who died in the 1967 Apollo 1 spacecraft fire.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.