ETV Bharat / sitara

ఇస్మార్ట్​గా ధనుష్​.. త్వరలో పట్టాలెక్కనున్న సినిమా..! - ismart shankar

టాలీవుడ్​ డాషింగ్​ డైరెక్టర్​ పూరీ జగన్నాథ్​ తీసిన 'ఇస్మార్ట్​ శంకర్'​ బాక్సాఫీస్​ వద్ద భారీ విజయం సాధించింది. ఈ సినిమాను తమిళంలో రీమేక్​ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. హీరోగా ధనుష్ నటించనున్నాడని సమాచారం.

ధనుష్
author img

By

Published : Aug 26, 2019, 9:10 PM IST

Updated : Sep 28, 2019, 9:24 AM IST

విమర్శకుల ప్రశంసలు అందుకోవడమేకాక.. కమర్షియల్​గా మంచి విజయం సాధించింది హీరో రామ్​ నటించిన 'ఇస్మార్ట్​ శంకర్'​. కొంతకాలంగా సరైన హిట్​ కోసం ఎదురుచూసిన పూరీ, రామ్​లకు బ్రేక్​ ఇచ్చిందీ సినిమా. ప్రస్తుతం ఈ చిత్ర తమిళ రీమేక్​కు సన్నాహాలు జరుగుతున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి.

ఇప్పటికే తమిళ రైట్స్​ను ఓ నిర్మాణ సంస్థ కొనుగోలు చేసిందని సమాచారం. రామ్ పాత్రకు ధనుష్​ సరైనవాడని భావించిన నిర్మాతలు ఆ హీరోను సంప్రదించారట. అతడూ ఆసక్తి చూపాడని తెలుస్తోంది.

ప్రస్తుతం 'ఎనై నోకి పాయిమ్​ తోట'లో నటిస్తున్నాడు ధనుష్​. గౌతమ్​ మేనన్​ దర్శకుడు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయ్యాక ఇస్మార్ట్​ను పట్టాలెక్కించనున్నారని సమాచారం.

ఇవీ చూడండి.. ప్రియుడితో ఇలియానా బ్రేకప్​...!

Intro:Body:Conclusion:
Last Updated : Sep 28, 2019, 9:24 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.