ETV Bharat / sitara

'కర్ణన్' ఓటీటీ రిలీజ్​కు రెడీ.. సల్మాన్-దిశా 'జూమ్ జూమ్' - ధనుష్ సల్మాన్ ఖాన్

కొత్త సినిమా అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో ధనుష్ 'కర్ణన్', సల్మాన్​ఖాన్ 'రాధే', ఎమ్మెస్​ కొత్త చిత్రం సంగతులు ఉన్నాయి.

Dhanush Kranan movie OTT release date, salman 'Radhe' new song
ధనుష్ సల్మాన్ ఖాన్
author img

By

Published : May 10, 2021, 6:19 PM IST

*ఇటీవల తమిళ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ధనుష్ 'కర్ణన్' సినిమా.. ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. అమెజాన్ ప్రైమ్​లో మే 14 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇందులో ధనుష్​తో పాటు రజిషా విజయన్, ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్లుగా నటించారు. మరి సెల్వరాజ్ దర్శకుడు.

dhanush karnan movie
ధనుష్ కర్ణన్ సినిమా

*సల్మాన్​ఖాన్ 'రాధే' నుంచి మరో పాట విడుదలైంది. 'జూమ్ జూమ్' అంటూ సాగుతూ సంగీత ప్రియుల్ని అలరిస్తోంది. ప్రభుదేవా దర్శకత్వం వహించిన ఈ చిత్రం.. మే 13న థియేటర్లతో పాటు పే పర్ వ్యూ విధానంలో ఓటీటీలో ఒకేసారి రిలీజ్ కానుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

*ప్రముఖ దర్శక,నిర్మాత ఎమ్మెస్ రాజు కొత్త చిత్రం '7డేస్ 6 నైట్స్'. ఆదివారం టైటిల్​ పోస్టర్​ను విడుదల చేశారు. సముద్ర తీరంలో పడవలు ఉన్న ఆ ఫొటో ఆకట్టుకుంటోంది.

ఇది చదవండి: కరోనాపై పోరులో 'రాధేశ్యామ్' నిర్మాతల సంచలన నిర్ణయం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.