ETV Bharat / sitara

హృతిక్​రోషన్​ మరదలి ఇంట్లోని వ్యక్తికి కరోనా - బాలీవుడ్​ ప్రముఖల కరోనా సోకిన వ్యక్తులు

ప్రముఖ నగల డిజైనర్​ ఫరాఖాన్​... తన ఇంట్లో పనిచేసే ఓ వ్యక్తికి కరోనా సోకినట్లు ట్వీట్ చేసింది. దీంతో మిగతా అందరూ స్వీయనిర్బంధంలోకి వెళ్లినట్లు చెప్పింది.

Designer Farah Khan Ali's house staff member tests positive for COVID-19
హృతిక్​రోషన్​ మరదలి ఇంట్లోని వ్యక్తికి కరోనా
author img

By

Published : Apr 15, 2020, 6:02 PM IST

తన ఇంట్లో పనిచేసే ఓ వ్యక్తికి కరోనా సోకినట్లు వెల్లడించింది ముంబయికి చెందిన ప్రముఖ జ్యువెలరీ డిజైనర్​ ఫరా ఖాన్ అలీ​. ఈ విషయాన్ని చెబుతూ ట్వీట్ చేసింది. బాలీవుడ్​ హీరో హృతిక్​రోషన్​ మాజీ భార్య సుజానే​ ఖాన్​ సోదరి ఫరాఖాన్​.

  • Covid news spreads faster than the virus. An in-house staff of mine tested positive today and so am moving him to a facility. Have all tested all at home today as well and are going to be quarantined. Be safe yet strong. This too shall pass. 🙏

    — Farah Khan (@FarahKhanAli) April 14, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"కరోనా కంటే అది సోకిందన్న వార్తే త్వరగా వ్యాప్తిస్తోంది. నా ఇంట్లో పనిచేసే ఓ వ్యక్తికి ఈ వైరస్​ పాజిటివ్​గా తేలింది. వెంటనే ఆస్పత్రికి తరలించాం. నాతో సహా మా ఇంట్లోని వారందరూ వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ప్రస్తుతం మేం క్వారంటైన్​లోకి వెళ్తున్నాం"

-ఫరా ఖాన్​, జ్యువెలరీ డిజైనర్

బాలీవుడ్​లో తొలుత గాయని కనికా కపూర్​కు కరోనా పాజిటివ్​గా తేలింది. అనంతరం ఆమెకు ఆరుసార్లు వైద్యపరీక్షలు జరిపిన తర్వాత నెగిటివ్​గా తేలింది. కొద్దిరోజులకు నిర్మాత కరీమ్​ మొరానీ, ఆయన ఇద్దరు కుమార్తెలకు ఈ వైరస్ సోకింది. ప్రస్తుతం వారిద్దరూ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కరీమ్ మాత్రం ఇంకా వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నారు.

ఇదీ చూడండి : కుమారుడి తాళానికి మాధురీ దీక్షిత్ డ్యాన్స్ చేస్తే

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.