ETV Bharat / sitara

'ఈ విన్యాసాన్ని ఇంటి దగ్గర ప్రయత్నించొద్దు'

అజయ్ దేవ్​గణ్ తాజా చిత్రం దే దే ప్యార్ దే తొలిరూపు విడుదలైంది. రెండు కార్లపై రెండు కాళ్లను పెట్టి అజయ్ చేసిన స్టంట్ అభిమానుల్ని అలరిస్తోంది.

author img

By

Published : Mar 22, 2019, 1:02 PM IST

అజయ్ దేవ్​గణ్ చిత్రం తొలిరూపు

బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్​గణ్​కు మాస్ హీరోగా పేరుంది. తన చిత్రాల్లో విచిత్ర విన్యాసాలు చేస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తుంటాడు. తొలిచిత్రం "ఫూల్ ఔర్ కాంటే"లో రెండు బైక్​లపై కాళ్లు పెట్టి చేసిన స్టంట్ బాగా పాపులర్ అయింది. ప్రస్తుతం ఆయన తాజా చిత్రం "దే దే ప్యార్ దే" తొలిరూపు విడుదలైంది. ఈ సినిమా పోస్టర్లో రెండు కార్లపై కాళ్లు పెట్టి అజయ్​ చేసిన విన్యాసం ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. దీనిపై అజయ్ ట్విట్టర్​లో స్పందించాడు. ఇంటి దగ్గర ప్రయత్నించొద్దని సూచించాడు.

TWEET
అజయ్ దేవ్​గణ్ ట్వీట్

1991లో వచ్చిన తొలిచిత్రం నుంచి వీలు చిక్కినప్పుడల్లా వాహనాలపై అజయ్ ఈ విన్యాసాలు చేస్తూనే ఉన్నాడు. ఫూల్ ఔర్ కాంటే, గోల్​మాల్ సిరీస్ చిత్రాల్లో ఈ స్టంట్స్ చేశాడు. సన్ ఆఫ్ సర్దార్ సినిమాలో అయితే రెండు గుర్రాలపై వస్తూ అభిమానుల్ని పిచ్చెక్కించాడు. ప్రస్తుతం ఆయన రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్​ఆర్​ఆర్​ మూవీలో కీలక పాత్రను పోషిస్తున్నాడు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

" దే దే ప్యార్ దే" చిత్రంలో అజయ్ సరసన టబూ, రకుల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. రొమాంటిక్ కామెడీగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అకీవ్ అలీ దర్శకత్వం వహిస్తున్నారు. లవ్ రంజన్ కథ సమకూర్చగా భూషణ్ కూమార్ నిర్మిస్తున్నారు. వేసవి కానుకగా మే 17న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Moscow, Russia - March 21, 2019 (CCTV - No access Chinese mainland)
1. Russian Deputy Foreign Minister Igor Morgulov, Senior Deputy Minister for Foreign Affairs of Japan Takeo Mori walking into meeting room, shaking hands, posing for photos
2. Meeting in progress
3. SOUNDBITE (Russian) Igor Morgulov, Russian Deputy Foreign Minister (partially overlaid with shot 4):
"The two sides are at an initial stage of negotiation and have major differences. To implement the consensus reached by the leaders of the two countries last November, we face a severe negotiation process."
++SHOT OVERLAYING SOUNDBITE++
4. Meeting in progress
++SHOT OVERLAYING SOUNDBITE++
5. Meeting in progress
6. Mori speaking
7. Meeting in progress
8. Reporters
FILE: Moscow, Russia - Date Unknown (CCTV - No access Chinese mainland)
9. Various of traffic, Kremlin
10. National flag of Russia
FILE: Tokyo, Japan - Date Unknown (CGTN - No access Chinese mainland)
11. National Diet Building
12. National flag of Japan
Russia and Japan still have major differences over the peace treaty issue, Russian Deputy Foreign Minister Igor Morgulov said Thursday before talks with his Japanese counterpart Takeo Mori in Moscow.
Morgulov said both sides stated their stance and reviewed historical problems in past negotiations, but still cannot reach an agreement.
"The two sides are at an initial stage of negotiation and have major differences. To implement the consensus reached by the leaders of the two countries last November, we face a severe negotiation process," he said.
Russia and Japan have not signed a post-World War II peace treaty due to their rival claims to four Pacific islands, called the Southern Kurils in Russia and the Northern Territories in Japan.
The Soviet Union took the four islands during the final days of World War II. After the collapse of the Soviet Union, the four islands were incorporated into Russia.
According to a joint declaration signed in 1956, the Soviet Union agreed to return two of the islands after a bilateral peace treaty is signed, while Japan refused to sign such an agreement, insisting on the return of all four islands.
Last November, the leaders of the two countries agreed to strive for a peace treaty based on the 1956 declaration.
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.