ETV Bharat / sitara

స్టైలిష్​ లుక్​లో డార్లింగ్ ప్రభాస్ - prabhas news

స్టార్ హీరో ప్రభాస్ కొత్త ఫొటో అలరిస్తోంది. ప్రస్తుతం ఇతడు మూడు పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా ఉన్నారు.

darling prabhas stylish latest look
హీరో ప్రభాస్
author img

By

Published : Sep 16, 2020, 10:34 AM IST

పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన అగ్ర కథానాయకుడు ప్రభాస్.. కొత్త లుక్​తో ఆకట్టుకుంటున్నారు. స్టైలిష్​గా కనిపిస్తూ అభిమానుల మనసు దోచేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇది కాస్త వైరల్​గా మారింది.

'రాధేశ్యామ్' షూటింగ్ కోసం తిరిగి సిద్ధమవుతున్నారు ప్రభాస్. దీని తర్వాత దర్శకుడు నాగ్ అశ్విన్ తీయనున్న సైన్స్ ఫిక్షన్ చిత్రం, 'ఆదిపురుష్'లలో నటించనున్నారు. ఈ రెండు సినిమాలు 2022లో ప్రేక్షకులు ముందుకు రానున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.