ETV Bharat / sitara

Bond Royal Navy: 'జేమ్స్‌ బాండ్‌' స్టార్​కు అరుదైన గౌరవం - డైనియల్ క్రెయిగ్

'జేమ్స్ బాండ్' స్టార్​ డేనియల్​ క్రెయిగ్​కు అరుదైన గౌరవం దక్కింది. బ్రిటీష్​కు చెందిన రాయల్​ నేవీలో (Royal Navy News) గౌరవ కమాండర్‌గా ఆయన నియమితులయ్యారు. ఇదే విషయాన్ని 'జేమ్స్‌ బాండ్‌' తన అధికారిక ట్విటర్‌ ఖాతా ద్వారా వెల్లడించింది.

James Bond
జేమ్స్‌ బాండ్‌
author img

By

Published : Sep 24, 2021, 7:32 AM IST

'జేమ్స్‌ బాండ్‌' పాత్రలో తనదైన పెర్ఫార్మెన్స్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు డేనియల్‌ క్రెయిగ్‌. ఆయన యాక్షన్‌కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. 'జేమ్స్‌ బాండ్‌' సిరీస్‌లో ఇప్పటికే నాలుగు సినిమాలు చేసిన ఆయన త్వరలో 'నో టైమ్​ టు డై'(James Bond No Time To Die) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఆయనకు ఓ అరుదైన గౌరవం దక్కింది. గురువారం ఆయన బ్రిటీష్‌ రాయల్‌ నేవీలో గౌరవ కమాండర్‌గా(James Bond Royal Navy) నియమితులయ్యారు.

James Bond
జేమ్స్‌ బాండ్‌

ఈ విషయాన్ని 'జేమ్స్‌ బాండ్‌' తన అధికారిక ట్విటర్‌ ఖాతా ద్వారా వెల్లడించింది. సీనియర్‌ సర్వీసులో గౌరవ కమాండర్‌ హోదాలో నియామకం కావడాన్ని డేనియల్‌ విశేషంగా, గౌరవంగా భావిస్తున్నట్లు అందులో పేర్కొంది.

మరోవైపు భారత్‌లో సెప్టెంబరు 30న విడుదల కానున్న 'నో టైమ్ టు డై'((James Bond No Time To Die) జేమ్స్‌ బాండ్‌ సిరీస్‌లో 25వ సినిమా కావడం విశేషం. ఈ చిత్రానికి క్యారీ జోజి దర్శకత్వం వహిస్తున్నారు. జేమ్స్‌ బాండ్‌గా ఇది క్రెయిగ్‌కు చివరి చిత్రం కావడం గమనార్హం.

ఇదీ చదవండి: మాల్దీవుల్లో అవికాగోర్​.. బికినీలో అందాల ఆరబోత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.