ETV Bharat / sitara

క్రికెటర్​ 'బ్రావో' చిత్రం.. భారత్​లో షూటింగ్​ పూర్తి

వెస్టిండీస్ క్రికెటర్ డ్వేన్ బ్రావోతో ప్ర‌ముఖ నిర్మాణ‌ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. మ‌హిళల‌ శుభ్ర‌త విష‌యంలో అవ‌గాహ‌న కోసం అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ మూవీని తెరకెక్కిస్తోంది.

author img

By

Published : Aug 3, 2019, 4:02 PM IST

వెస్టిండీస్ క్రికెటర్ డ్వేన్ బ్రావో

వెస్టిండీస్ క్రికెట‌ర్ డ్వేన్ బ్రావోతో క‌లిసి ఓ సినిమాను నిర్మిస్తోంది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. ఈ చిత్రానికి సంబంధించిన లుక్స్​ను బ్రావో ఫేస్​బుక్​లో షేర్ చేశాడు.

cricketer Dwayne Bravo
వెస్టిండీస్ క్రికెటర్ డ్వేన్

వ్యాపార దృక్పథమే కాకుండా ప్రజల్లో అవగాహన కల్పించాల‌నే ఉద్దేశంతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు నిర్మాతలు టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల. 'ల్యాండ్ ఆఫ్ విడోస్', 'వైట్ నైట్' ఫేం ఆర్తి శ్రీవాత్స‌వ ఈ చిత్రానికి దర్శకురాలు. ఈ రెండు సినిమాలు డాక్యుమెంట‌రీస్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్​లో అవార్డులు గెలుచుకోవడం విశేషం.

"డ్వేన్ బ్రావోతో క‌లిసి ఈ సినిమాను నిర్మిస్తున్నందుకు సంతోషంగా, గ‌ర్వంగానూ ఉంది. జులైలో త‌మిళ‌నాడులో షూటింగ్ జరుపుకుందీ చిత్రం. ప్రస్తుతం ఇండియాలో షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ నెలలో ట్రినిడాడ్ అండ్​ టొబాగోలో చిత్రీకరణ చేయ‌నున్నాం".
-ఆర్తి శ్రీవాత్సవ, దర్శకురాలు

ప్ర‌స్తుతం వెంక‌టేష్-నాగ చైత‌న్య‌ కాంబినేషన్​లో భారీ మ‌ల్టీస్టార‌ర్ 'వెంకీ మామ'ను, అనుష్క ప్ర‌ధాన పాత్ర‌లో 'నిశ్శ‌బ్దం' అనే చిత్రాలనూ నిర్మిస్తోంది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ.

ఇది సంగతి: దిశా ఈజ్ బ్యాక్​.. మళ్లీ జిమ్​లో కసరత్తులు

AP Video Delivery Log - 0700 GMT News
Saturday, 3 August, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0657: Thailand Japan FM AP Clients Only 4223448
Japan FM defends actions in SKorea trade row
AP-APTN-0637: Sudan Agreement No access Sudan 4223442
Sudan military and opposition reach agreement
AP-APTN-0604: South Korea Japan No access South Korea 4223441
SKorea PM urges Tokyo to withdraw trade downgrade
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.