ETV Bharat / sitara

'మరోసారి ప్రజలందరూ ఒక్కటి కావాల్సిన సమయమొచ్చింది' - మోదీ విజ్ఞప్తికి మద్దతు పలకిన సెలబ్రిటీలు

కరోనా చీకట్లపై పోరాటం చేయాలని ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించారు పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు. తప్పకుండా ఆచరిస్తామని ట్వీట్లు చేశారు.

COVID-19: Bollywood celebs lend support to PM Modi's appeal to light lamps, stay indoors
మరోసారి ప్రజలందరూ ఒక్కటి కావాల్సిన సమయం వచ్చింది
author img

By

Published : Apr 3, 2020, 7:08 PM IST

ప్రధాని నరేంద్ర మోదీ, ఈరోజు(శుక్రవారం) ఉదయం ఓ వీడియో సందేశాన్ని పంచుకున్నారు. కరోనాను తరిమికొట్టడంలో ప్రజలు ఐక్యత చూపాలని అందులో చెప్పారు. దీనికి పలువురు బాలీవుడ్​ సెలబ్రిటీలు మద్దతు తెలిపారు. ఈ నెల 5న రాత్రి 9 గంటలకు విద్యుద్దీపాలు ఆపేసి.. కొవ్వొత్తులు, మొబైల్ ఫ్లాష్ లైట్​లు వెలిగించే కార్యక్రమంలో భాగమవుతామని అన్నారు.

"ప్రధాని మోదీ పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ ఏప్రిల్​ 5న రాత్రి 9 గంటలకు లైట్లను ఆపేయండి. 9 నిమిషాల పాటు కేవలం కొవ్వొత్తులు, మొబైల్​ టార్చ్​లను ఉపయోగించండి. చీకటిని జయించి, కరోనాపై పోరాటం చేయండి"

- అర్జున్​ కపూర్​, బాలీవుడ్​ నటుడు

  • Honorable PM Shri @narendramodi ji has urged all of us to turn off our lights and light candles or diyas or even phone torches on 5th April at 9pm for 9 minutes to stand united together in the fight against #Coronavirus. #9baje9minute

    — Arjun Kapoor (@arjunk26) April 3, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"మోదీ విజ్ఞప్తి మేరకు ఈ ఆదివారం మరోసారి అందరం ఐక్యతను చాటుదాం. ప్రతి ఒక్కరూ రాత్రి 9 గంటలకు లైట్లను ఆపేసి.. కేవలం కొవ్వొత్తులు, స్పార్క్​ లైట్లతో కరోనాను జయిద్దాం"

- భూమి పెడ్నేకర్​, బాలీవుడ్​ నటి

  • Let's all stand united once again on the 5th of April at 9 PM for 9 minutes. Our hon’ble Prime Minister @narendramodi ji has requested each & every one of us to turn off our lights and spark a diya, candle or turn on our phone torches... (1/2)

    — bhumi pednekar (@bhumipednekar) April 3, 2020
" class="align-text-top noRightClick twitterSection" data=" ">

"మోదీ సూచనను ఆచరించి ప్రతి ఒక్కరూ సమష్టిగా కొవ్వొత్తులు, దివ్వెలను వెలిగించాలని విజ్ఞప్తి చేస్తున్నాను"

- హేమమాలిని, బాలీవుడ్ నటి, పార్లమెంట్​ సభ్యురాలు

  • Let us take an oath to be with our PM @narendramodi in this long & arduous war against the deadly Corona virus. This is the time to come together & show our solidarity as one & help our govt in controlling Covid. We will carry out his request on Apr 5. Are you all in agreement?🙏

    — Hema Malini (@dreamgirlhema) April 3, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"మనమందరం మరోసారి ఐక్యంగా పోరాడాల్సిన సమయమొచ్చింది. ప్రధాని విజ్ఞప్తిని అందరం ఆచరించి కరోనాను జయించే కార్యక్రమంలో భాగమవుదాం"

- మానుషీ చిల్లర్​, మాజీ ప్రపంచ సుందరి

  • Time to be united again!! Our Prime Minister shri @narendramodi ji has requested for us all on the 5th of April at 9pm for 9 minutes to turn off all lights & spark a diya or candle or turn on your torch light to show solidarity during our fight against the pandemic. #9Baje9Minute

    — Manushi Chhillar (@ManushiChhillar) April 3, 2020
" class="align-text-top noRightClick twitterSection" data=" ">

అయితే మోదీ ట్వీట్ చేసిన ఈ వీడియోపై కాస్త భిన్నంగా స్పందించింది నటి తాప్సీ. 'కొత్త టాస్క్ వచ్చింది. యాయాయా' అంటూ ట్వీట్ చేసింది. నటుడు సఖీబ్ సలీమ్.. 'బిగ్ బాస్ కొత్త టాస్క్​తో వచ్చారని' అన్నాడు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.