ETV Bharat / sitara

డ్రగ్స్ కేసులో భారతీ సింగ్ దంపతులకు బెయిల్

author img

By

Published : Nov 23, 2020, 2:53 PM IST

డ్రగ్స్​ కేసులో జైలుకెళ్లిన నటి భారతీ సింగ్​తో పాటు ఆమె భర్త హర్ష్​కు బెయిల్ వచ్చింది. ఈ జంట గంజాయి సేవించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఎన్​సీబీ వీరిని అరెస్టు చేసింది.

Bharti Singh, husband Haarsh Limbachiyaa granted bail
డ్రగ్స్ కేసులో భారతీ సింగ్ దంపతులకు బెయిల్

డ్రగ్స్ కేసులో అరెస్టు అయిన హాస్యనటి భారతీ సింగ్​, ఆమె భర్తకు షరతులతో కూడిన బెయిల్​ మంజూరు చేసింది కోర్టు.

నటి భారతీ సింగ్​ ఇంట్లో శనివారం సోదాలు జరిపిన ఎన్​సీబీ.. 86.5 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకుంది. అలానే భారతీతో పాటు ఆమె భర్త హర్ష్​.. గంజాయి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

సుశాంత్ సింగ్ ఆత్మహత్య తర్వాత బాలీవుడ్​లో డ్రగ్స్ కేసు తెరపైకి వచ్చింది. ఈ క్రమంలో పలువురు బాలీవుడ్​ స్టార్స్​తో పాటు చిన్న చిన్న నటీనటులను ఎన్​సీబీ విచారించింది.

Bharti Singh, husband Haarsh Limbachiyaa
భర్తతో నటి భారతీ సింగ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.