ETV Bharat / sitara

అక్షయ్​తో పాటు 'బచ్చన్ పాండే' టీమ్​పై కేసు - అక్షయ్ కుమార్​పై కేసు

షూటింగ్​లో కరోనా నిబంధనలు అతిక్రమించారని 'బచ్చన్ పాండే' టీమ్​పై కేసు నమోదైంది. ఈ విషయమై వివరణ ఇవ్వాలని కోర్టు చిత్రబృందాన్ని ఆదేశించింది.

Complaint filed against cast, crew of 'Bachchan Pandey'
అక్షయ్​తో పాటు 'బచ్చన్ పాండే' టీమ్​పై కేసు
author img

By

Published : Feb 6, 2021, 10:08 PM IST

Updated : Feb 6, 2021, 10:31 PM IST

బాలీవుడ్​ హీరో అక్షయ్ కుమార్​తో పాటు 'బచ్చన్ పాండే' బృందంపై పోలీస్​ స్టేషన్​లో ఓ వ్యక్తి కేసు పెట్టాడు. జైసల్మేర్​లో​ కొవిడ్ నిబంధనలు అతిక్రమించి, షూటింగ్​ చేస్తున్నారని సదరు ఫిర్యాదులో పేర్కొన్నాడు. 100 మందికి బదులు సెట్​లో 200 మంది ఉంటున్నారని తెలిపాడు.

ఇందులో భాగంగా చిత్రబృందానికి కోర్టు నోటీసులు పంపింది. షూటింగ్​ అనుమతి పత్రాలు తమ ముందుంచాలని పేర్కొంది. యాక్షన్ నేపథ్య కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో జాక్వెలిన్, కృతి సనన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 26న థియేటర్లలో విడుదల కానుందీ చిత్రం.

Last Updated : Feb 6, 2021, 10:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.