ETV Bharat / sitara

'కేజీఎఫ్ 2'లో ప్రకాశ్​రాజ్ పాత్రపై క్లారిటీ - kgf prasanth neel

కేజీఎఫ్ సీక్వెల్​ ప్రకాశ్​రాజ్ పాత్ర, తొలి భాగంలోని అనంత్​ నాగ్ పాత్ర రెండు వేర్వేరు అని దర్శకుడు ప్రశాంత్ నీల్ తెలిపారు.

'కేజీఎఫ్ 2'లో ప్రకాశ్​రాజ్ పాత్రపై క్లారిటీ
'కేజీఎఫ్ 2'లో ప్రకాశ్​రాజ్
author img

By

Published : Aug 30, 2020, 10:40 PM IST

2018 చివర్లో అంచనాల్లేకుండా విడుదలైన 'కేజీఎఫ్', సంచలన హిట్​ సొంతం చేసుకుంది. ఆ తర్వాత నుంచి రెండో భాగంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఎప్పుడెప్పుడు థియేటర్లలోకి వస్తుందా? అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. కానీ కొంతమేర చిత్రీకరణ, కరోనా కారణంగా నిలిచిపోయింది.

మళ్లీ ఈ మధ్యే తిరిగి షూటింగ్ మొదలైంది. ఇందులో ప్రకాశ్​రాజ్ పాల్గొన్నట్లు ఫొటోలను విడుదల చేశారు. అప్పటినుంచి అతడి పాత్ర గురించి రకరకాల వార్తలు వ్యాపించాయి. తొలిభాగంలో అనంత్​నాగ్ చేసిన పాత్రలో ప్రకాశ్​రాజ్ కనిపిస్తాడని పేర్కొన్నారు. ఈ పుకార్లకు చెక్​ పెడుతూ అసలు విషయం చెప్పారు దర్శకుడు ప్రశాంత్ నీల్. వారిద్దరి రోల్స్ వేర్వేరు అని, సీక్వెల్​లో ప్రకాశ్​రాజ్ పాత్ర ఉంటుందని పేర్కొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.