ETV Bharat / sitara

వార్​కు రెడీ అవుతోన్న చైతూ-రౌడీ​..! - విజయ్‌ దేవరకొండ

నాగచైతన్యతో విజయ్‌ దేవరకొండ పోరుకు దిగబోతున్నాడా..? అంటే.. అవుననే అంటున్నాయి చిత్రసీమ వర్గాలు. వీరిద్దరూ ప్రేమికుల దినోత్సవ సీజన్​లో బాక్సాఫీస్ వద్ద పోటీపడబోతున్నారట.

వార్​కు రెడీ అవుతున్నా చైతూ-రౌడీ​..!
author img

By

Published : Oct 19, 2019, 8:55 PM IST

ఇప్పటికే 'వెంకీమామ' చిత్ర షూటింగ్ పూర్తి చేసుకున్న నాగ చైతన్య ప్రస్తుతం శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో ఓ సరికొత్త ప్రేమకథలో నటిస్తున్నాడు. ఈ సినిమాను ప్రేమికుల దినోత్సవ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నహాలు చేస్తోంది చిత్రబృందం. ఇందులో చైతూకు జోడీగా సాయిపల్లవి కనిపించనుంది.

చైతూ సినిమా విడుదల రోజునే విజయ్‌ దేవరకొండ బాక్సాఫీస్‌ బరిలో అడుగుపెట్టబోతున్నాడట. ప్రస్తుతం క్రాంతిమాధవ్‌ దర్శకత్వంలో 'వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌' చిత్రంలో నటిస్తున్నాడీ హీరో. ఈ సినిమాలో డిఫరెంట్​ లుక్​లో కనిపించబోతున్నాడు. ఇందులో రాశీ ఖన్నా, ఐశ్వర్యా రాజేశ్, ఇజబెల్లా, క్యాథరీన్‌ థెరిసా హీరోయిన్లుగా నటిస్తున్నారు. వైవిధ్యభరిత ప్రేమకథాగా రూపొందుతోందీ చిత్రం. ఈ సినిమానూ ప్రేమికుల దినోత్సవ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం భావిస్తోందట. ఇదే నిజమైతే లవర్స్​ డేకి ఈ యువ హీరోల సినిమాలు పోటీపడటం ఖాయం.

ఇదీ చూడండి : మజవరగమన'.. సరికొత్త రికార్డు

Mumbai, Oct 19 (ANI): Malaika Arora is known for her fitness regime and fashionable appearances. She has recently attended an event in Mumbai and left everyone in surprise with her shimmery, sparkle look. She chose an azure blue color, shimmery midi dress for the event. Keeping her hairdo sleek in a ponytail, Malaika carried a blue eye-liner effortlessly. Her overall look was worth taking a cue for next party night.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.