ETV Bharat / sitara

బాలకృష్ణకు చిరు పుట్టినరోజు శుభాకాంక్షలు - chiranjeevi says birthday wishes to balakrishna

నందమూరి నటసింహం బాలకృష్ణకు, మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఉత్సాహంతో నిండు నూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు.

chiranjeevi
చిరంజీవి, బాలకృష్ణ
author img

By

Published : Jun 10, 2020, 11:09 AM IST

టాలీవుడ్ అగ్రకథానాయకుడు బాలకృష్ణకు.. తన 60వ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే అగ్రహీరో చిరంజీవి ట్విట్టర్​ ద్వారా ఆయనకు విషెస్ తెలిపారు. ఇదే ఉత్సాహంతో నిండు నూరేళ్ల సంబరం బాలయ్య జరుపుకోవాలని, అందరి అభిమానం ఇలాగే పొందాలని కోరుకుంటున్నట్లు రాసుకొచ్చారు.

  • 60లో అడుగుపెడుతున్న మా బాలకృష్ణకి షష్టి పూర్తి శుభాకాంక్షలు.ఇదే ఉత్సాహంతో ,ఉత్తేజంతో
    ఆయురారోగ్యాలతో నిండునూరేళ్ల సంబరం కూడా జరుపుకోవాలని,అందరి అభిమానం ఇలాగే పొందాలని కోరుకుంటున్నాను.Dear #NBK as U turn the magical 60,I fondly reminisce on Ur amazing journey.Happy birthday

    — Chiranjeevi Konidela (@KChiruTweets) June 10, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"60లో అడుగుపెడుతోన్న మా బాలకృష్ణకు షష్టి పూర్తి శుభాకాంక్షలు. ఇదే ఉత్సాహంతో, ఉత్తేజంతో ఆయురారోగ్యాలతో నిండునూరేళ్ల సంబరం కూడా జరుపుకోవాలని, అందరి అభిమానం ఇలాగే పొందాలని కోరుకుంటున్నాను."

-చిరంజీవి, టాలీవుడ్​ అగ్రహీరో

మెగాస్టార్ చిరంజీవితో పాటు నందమూరి కుటుంబసభ్యులు, పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు బాలకృష్ణకు శుభాకాంక్షలు చెబుతున్నారు.

ఇది చూడండి : 'నాలో అభిమానిని తట్టిలేపింది మీరే'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.