ETV Bharat / sitara

ఆ దర్శకుడితో చిరు- అనుష్క సినిమా! - ciranjeevi latest news

Chiranjeevi Anushka movie: చిరంజీవి-అనుష్క కలిసి నటించబోతున్నారా? అంటే అవుననే అంటున్నాయి సినీవర్గాలు. త్వరలోనే దీనిపై స్పష్టత రానుంది. ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలుసుకుందాం..

chiru anushka
చిరు అనుష్క
author img

By

Published : Jan 12, 2022, 5:46 AM IST

Chiranjeevi Anushka movie: స్టార్​ హీరోయిన్​ అనుష్క మళ్లీ తన జోరు పెంచేందుకు సిద్ధమైనట్లు కనిపిస్తోంది. ఇటీవలే నవీన్​ పొలిశెట్టితో ఓ మూవీ చేసేందుకు గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చిన ఈ భామ.. ఇప్పుడు మరో చిత్రానికి ఓకే చెప్పేందుకు రెడీ అయినట్లు తెలిసింది.

మెగాస్టార్​ చిరంజీవి ఇటీవలే వెంకీ కుడుములతో ఓ చిత్రం చేయనున్నట్లు ప్రకటించారు. ఇందులో హీరోయిన్​గా అనుష్క పేరును చిత్రబృందం పరిశీలించిందట. ఇప్పటికే ఆమెను సంప్రదించి కథను కూడా వివరించారని తెలిసింది. కథ నచ్చి అనుష్క కూడా ఓకే చెప్పేందుకు సిద్ధమైందట. త్వరలోనే దీనిపై అధికార ప్రకటన వచ్చే అవకాశముంది. ఇది కనుక నిజమైతే ఫ్యాన్స్​కు పండగే.

అంతకుముందు చిరు-అనుష్క కలిసి 'స్టాలిన్'​ సినిమాలో ఓ ప్రత్యేక గీతంలో కలిసి చిందులేశారు. కాగా, చిరంజీవి.. ప్రస్తుతం 'గాడ్​ఫాదర్'​, 'భోళాశంకర్'​, 'వాల్తేరు వీర్రాజు' సినిమాల్లో నటిస్తున్నారు.

ఇదీ చూడండి: చిరు సినిమాలో సల్మాన్​.. డేట్స్​ ఫిక్స్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.