తమ అభిమాన నటీనటులు నటించిన చిత్రాల్లోని కొన్ని ఫేమస్ లుక్స్‌ని రీక్రియేట్ చేసి అందర్నీ ఆకర్షించాలని కొంతమంది సినీ ప్రియులు అనుకుంటారు. అలాంటి అభిమానుల్ని ఇప్పటికే మనం ఎన్నో సందర్భాల్లో చూశాం. కాగా, తాజాగా చెన్నైకి చెందిన జుడిత్ అనే మేకప్ ఆర్టిస్ట్.. తనకు నచ్చిన హీరోయిన్ల ఫేమస్ లుక్స్‌ని రీక్రియేట్ చేసింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
- ------------------
-----------------
" class="align-text-top noRightClick twitterSection" data="
------------------
-----------------
">
------------------
-----------------
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
అలా ఇప్పటివరకూ ఆమె సమంత, నయనతార, రష్మిక, అమలాపాల్, నజ్రియాలకు సంబంధించిన లుక్స్‌ని రీక్రియేట్ చేసి.. ఆ ఫొటోలు, వీడియోలను నెట్టింట్లో షేర్ చేసింది. ప్రస్తుతం ఆ ఫొటోలు ఆకట్టుకుంటున్నాయి. ఆమె రీక్రియేట్ చేసిన లుక్స్‌పై మీరూ ఓ లుక్కేయండి..!
ఇదీ చదవండి : ఆ పాటకు మాధురి హావభావాలు అదుర్స్!