ETV Bharat / sitara

12 నిమిషాలు చప్పట్లు- చార్లీ చాప్లిన్ కంటతడి - fun

1972 ఆస్కార్​ వేడుకల్లో చార్లీ చాప్లిన్​కు 12 నిమిషాల పాటు స్టాండింగ్​ ఒవేషన్​ ఇచ్చారు ప్రేక్షకులు. గౌరవ సూచకంగా అంతసేపు నిలబడి చప్పట్లు కొడుతూనే ఉన్నారు. ఆ క్షణంలో చార్లీ భావోద్వేగానికి లోనయ్యాడు.

చార్లీ చాప్లిన్
author img

By

Published : May 19, 2019, 1:54 PM IST

చార్లీ చాప్లిన్.. తన హాస్యంతో అందరినీ నవ్వుల లోకంలో విహరింపజేశాడు. ఎప్పుడూ నవ్వుల పువ్వులు పూయించే చార్లీ ఓసారి భావోద్వేగానికి లోనయ్యాడు. బాధతో కాదులేండి ఆనందంతోనే. 1972లో ఆస్కార్ అవార్డు అందుకునే సమయంలో ప్రేక్షకులు ఇచ్చిన స్టాండింగ్ ఒవేషన్ చూసి భావోద్వేగం చెందాడు చార్లీ.

మూకీ సినిమాల నుంచి టాకీ చిత్రాల వరకు చార్లీ ప్రస్థానం మరువలేనిది. సినిమా పట్ల ఆయనకున్న నిబద్ధతకుగానూ 1972లో ఆస్కార్​ కమిటీ ఓ పురస్కారం ప్రకటించింది. ఆ అవార్డు అందుకోవడం కోసం చాప్లిన్ వేదికపైకి రాగానే వేలాది మంది ఒక్కసారిగా నిలబడి గౌరవ సూచకంగా చప్పట్లు కొట్టడం(స్టాండింగ్​ ఒవేషన్) మొదలుపెట్టారు.

ఇలా ఎంతసేపో తెలుసా? ఏకంగా 12 నిమిషాల పాటు చప్పట్లు కొడుతూనే ఉన్నారు. ఆస్కార్ చరిత్రలో సుదీర్ఘంగా సాగిన స్టాండింగ్​ ఒవేషన్​ ఇదే. ఈ గౌరవానికి చార్లీ తనను తాను అదుపు చేసుకోలేకపోయాడు భావోద్వేగంతో అందరికీ ధన్యవాదాలు తెలిపాడు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇది చదవండి: చంబల్​ రాణి పూలన్​ దేవి కథతో వెబ్​సిరీస్​

AP Video Delivery Log - 0600 GMT ENTERTAINMENT
Sunday, 19 May, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last 6 hours. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0148: ARCHIVE Travis Tritt AP Clients Only 4211554
Country star Travis Tritt's tour bus involved in fatal wreck
AP-APTN-0128: Israel Eurovision Winner AP Clients Only 4211553
Eurovision winner Duncan Laurence gives advice following win: 'Stick to what you love'
AP-APTN-0102: Israel Eurovision Highlights Content has significant restrictions; see script for details 4211549
The Netherlands wins 2019 Eurovision Song Contest
AP-APTN-0055: ARCHIVE Arnold Schwarzenegger AP Clients Only 4211551
Arnold Schwarzenegger assaulted during event in South Africa
AP-APTN-0021: France The Whistlers Content has significant restrictions; see script for details 4211542
Romanian director Corneliu Porumboiu premieres his crime drama 'The Whistlers'
AP-APTN-2259: France The Best Years of a Life Content has significant restrictions; see script for details 4211536
Monica Bellucci brings ‘The Best Years of a Life’ to Cannes, reuniting Anne Gauthier and Jean-Louis Duroc
AP-APTN-2248: Israel Eurovision Protest AP Clients Only 4211535
Pro-Palestinian protests arise ahead of Eurovision Grand Final
AP-APTN-2248: France The Wild Goose Lake Content has significant restrictions; see script for details 4211532
Protesters take over red carpet before in-competition film 'The Wild Goose Lake' premiere
AP-APTN-1819: France Bacurau Junket Content has significant restrictions; see script for details 4211530
Directing duo pay homage to 70s cinema for their Brazilian western 'Bacarau'
AP-APTN-1706: France Atlantics Junket Content has significant restrictions; see script for details 4211524
Director Mati Diop of 'Atlantics' (Atlantique) discusses Cannes' lack of racial diversity and equality
AP-APTN-1637: Hong Kong Hwang Chi Yeul Content has significant restrictions; see script for details 4211519
South Korean singer Hwang Chi-Yeul performs in Hong Kong
AP-APTN-1558: France Pain and Glory Presser Content has significant restrictions; see script for details 4211511
Antonio Banderas, Pedro Almodovar and Penelope Cruz chat about their addictions in relation to drama 'Pain and Glory'
AP-APTN-1453: UK Windsor wedding 2 AP Clients Only 4211504
Lady Gabriella Windsor arriving at wedding, leaving with groom Thomas Kingston
AP-APTN-1429: UK Windsor Wedding AP Clients Only 4211500
Queen Elizabeth II and Prince Harry attend Windsor wedding
AP-APTN-1425: France Too Old to Die Young Presser AP Clients Only 4211501
Nicolas Winding Refn: Cannes has 'mutated in to the future'
AP-APTN-1052: UK Prince William Documentary Content has significant restrictions; see script for details 4211484
Prince William opens up about mental health and his mother's death for new documentary
AP-APTN-1051: ARCHIVE Harry Meghan AP Clients Only 4211485
Prince Harry and Meghan set to celebrate first anniversary
AP-APTN-0925: US Baby Sloth Must credit Cheyenne Mountain Zoo 4211481
Baby sloth born in Colorado Springs
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.