ETV Bharat / sitara

'ఫేమస్​ లవర్' ​కోసం లవర్స్​డే వదిలేసిన చైతూ..! - ఎన్​సీ19 సినిమా వార్తలు

ప్రముఖ హీరో నాగచైతన్య తన సినిమా విడుదల తేదీని విజయ్​ దేవరకొండ కోసం వదిలేశాడట. చైతూ చిత్రం వచ్చే ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు సమాచారం.

chaitanya sacrifies his movie release date for vijay devarakonda movie
ఫేమస్​ లవర్​కే లవర్స్ డే వదిలేసిన చైతూ..!
author img

By

Published : Dec 4, 2019, 5:29 AM IST

Updated : Dec 4, 2019, 8:13 AM IST

గత కొద్దిరోజులుగా ఇద్దరు యువ హీరోలు బాక్సాఫీసు వద్ద తలపడబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. శేఖర్​ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా 'ఎన్​సీ19' తెరకెక్కుతోండగా.. మరోవైపు క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో విజయ్‌ దేవరకొండ 'వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌' చిత్రం రానుంది. ఈ రెండు చిత్రాలు ప్రేమికుల దినోత్సవం కానుకగా ఫిబ్రవరి 14న విడుదల కానునట్లు సమాచారం.

తాజాగా చైతూ లవర్స్​డే తేదీని విజయ్​ సినిమా కోసం వదిలేశాడని సమాచారం. తన చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవిలో ఏప్రిల్​ 2న ప్రేక్షకులకు చూపించబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన రానుందట.

'ఫిదా' వంటి హిట్‌ తర్వాత శేఖర్‌ దర్శకత్వంలో వస్తోన్న చిత్రం ఎన్​సీ19. చైతన్యకు జోడీగా తొలిసారి సాయిపల్లవి నటిస్తోంది. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. నాగచైతన్య ఈ సినిమా కోసం తొలిసారి తెలంగాణ యాసలో మాట్లాడబోతున్నాడంటూ వినికిడి.

ఇవీ చూడండి.. నూతన కథానాయికతో నాగ్ రొమాన్స్..!

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use with 14 days. No archive. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
BROADCAST: Scheduled news bulletins only. No use in magazine shows.
DIGITAL: Standalone digital clips allowed.
SHOTLIST: Rizal Memorial Coliseum, Manila, Philippines, 03rd December 2019
1. 00:00 Various of Farah Ann Abdul Hadi of Malaysia on uneven bars, wins gold
2. 01:03 Doan Quynh Nam Tran of Vietnam falls on the floor
3. 01:23 Replay of Doan fall
4. 01:31 Tarrah Prayoonsuk of Thailand loses control
5. 02:15 Graphics of the result of Uneven Bars
6. 02:19 Nam Dang of Vietnam on Still Rings, wins gold
7. 02:40 Fu Jie Tan of Malaysia on Pommel Horse, wins gold
8. 03:06 Tikumporn Surintornta of Thailand, floor, wins silver
9. 03:20 Zul Bahrin Mat Asri of Malaysia, floor, wins bronze
10. 03:33 Rifda Irfanalufthi of Indonesia, on artistic vault, wins gold
SOURCE: SEA GAMES FEDERATION
DURATION: 03:51
STORYLINE:
Farah Ann Abdul Hadi of Malaysia bagged her second gold medal in artistic gymnastics on Tuesday at the Rizal Memorial Coliseum.
Farah, who won the women's all-around crown last Monday, topped the uneven bars with 12.367 points, winning over Do Thi Ngoc Huong of Vietnam (11.767) and Yeoh Rachel Li Wen of Malaysia (11.767)
However, Doan Quynh Nam Tran of Vietnam and Tarrah Prayoonsuk of Thailand experienced embarrassing moments on the uneven bars as they slipped in the competition.
Nam Dang of Vietnam grabbed the still rings gold with 13.867, beating Yulo and Arifin Dwin of Malaysia who tied with 13.733.
Tan Fu Jie of Malaysia won the pommel horse gold after scoring 13.967, edging Carlos Edriel Yulo of Philippines who scored 13.233. Dinh Phuong Thanh of Vietnam ranked third with a score of 12.867.
After local hope Carlos Yulo scored 14.700 points in his favorite event, the floor exercise, to win gold, Surintornta Tikumporn of Thailand and Mat Asri Zul Bahrin of Malaysia who tallied 13.833 and 13.767 points, respectively to win silver and bronze medals.
Indonesia's Irfanalutfhi Rifda won the women's artistic gymnastics vault with a score of 13.484.
Last Updated : Dec 4, 2019, 8:13 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.