ETV Bharat / sitara

'వరల్డ్​ ఫేమస్​ లవర్​'లో ఆ 'డైలాగ్' వినపడదు

'వరల్డ్​ ఫేమస్ లవర్​' టీజర్​లో పాపులరైన ఓ డైలాగ్​ను, సినిమాలో తొలిగించాలని చెప్పారు సెన్సార్ సభ్యులు. ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా
హీరో విజయ్ దేవరకొండ
author img

By

Published : Feb 10, 2020, 6:23 PM IST

Updated : Feb 29, 2020, 9:36 PM IST

హీరో విజయ్ దేవరకొండ 'వరల్డ్ ఫేమస్ లవర్'.. ఈ వాలంటైన్స్​ డే కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే వచ్చిన ట్రైలర్​, పోస్టర్​, పాటలతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. తాజాగా సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం యూఏ సర్టిఫికెట్​ను సొంతం చేసుకుంది. అయితే టీజర్​లో వినిపించిన ఓ డైలాగ్​ను, సినిమాలో తొలగించారు సెన్సార్​ సభ్యులు. వాటితో పాటే కొన్ని అసభ్యకర పదాలు బ్లర్​ చేయాలని యూనిట్​కు సూచించారు.

world famous lover censor
వరల్డ్​ ఫేమస్ లవర్ సినిమా సెన్సార్ రిపోర్ట్
world famous lover censor cuts
వరల్డ్​ ఫేమస్ లవర్ సినిమాలోని కట్స్

ఈ సినిమాలో రాశీఖన్నా, కేథరిన్, ఐశ్వర్య రాజేశ్, ఇస్​బెల్లా హీరోయిన్లుగా నటించారు. గోపీసుందర్ సంగీతమందించాడు. క్రాంతి మాధవ్ దర్శకత్వం వహించాడు. క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై కేఎస్ రామారావు నిర్మాతగా వ్యవహరించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ZCZC
PRI NAT NRG
.GHAZIPUR NRG5
UP-SHOT
Unidentified men open fire on 2 brothers in UP, 1 dies
         Ghazipur (UP), Feb 10 (PTI) Some unidentified men shot at two brothers when they were returning home from work here, killing one on the spot, police said on Monday.
         The incident took place on late Sunday night, they said.
         While Vijay Ram, 46, died on the spot, his brother Pradyuman was injured and taken to a hospital here, the police said.
         No arrest has been made so far, they said, adding a probe is on. PTI CORR ABN
DPB
02101557
NNNN
Last Updated : Feb 29, 2020, 9:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.