ETV Bharat / sitara

'మీటూ' ఆరోపణలు.. అనురాగ్​కు మద్దతుగా సెలబ్రిటీలు - latest bollywood metoo allegations

దర్శకుడు అనురాగ్​ కశ్యప్​పై నటి పాయల్ ఘోష్.. శనివారం ట్విట్టర్​ వేదికగా మీటూ ఆరోపణలు చేసింది. ఈ నేపథ్యంలో పలువురు సెలబ్రిటీలు అతడికి మద్ధతుగా నిలిచారు. ఇవి నిరాధార ఆరోపణలు అని అన్నారు.

Anurag Kashyap
అనురాగ్​ కశ్యప్​
author img

By

Published : Sep 20, 2020, 3:34 PM IST

బాలీవుడ్​ ప్రముఖ దర్శకుడు, నిర్మాత అనురాగ్​ కశ్యప్​పై వచ్చిన మీటూ ఆరోపణలపై పలువురు సెలబ్రిటీలు స్పందించారు. సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టి, అతడికి మద్దతుగా నిలిచారు. తనపై గతంలో లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ, నటి పాయల్ ఘోష్.. అనురాగ్​పై శనివారం ట్విట్టర్​ వేదికగా ఆరోపణలు చేసింది. ప్రధాని నరేంద్ర మోదీని ట్యాగ్​ చేసింది. అతడిపై చర్యలు తీసుకోవాలని కోరింది. అయితే ఈ ఆరోపణలను కశ్యప్​ ఖండించారు.

దర్శకుడు అనుభవ్​​ సిన్హా అనురాగ్​కు మద్దతు తెలుపుతూ ఆదివారం ట్వీట్​ చేశారు. మీటూ ఉద్యమం ముఖ్య ఉద్దేశం వేధింపులకు గురైన మహిళల గొంతును వినిపించడానికేనని.. దానిని దుర్వినియోగపరిచేందుకు కాదని అన్నారు. అవకాశాల కోసమే ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తుంటారని నటి సుర్వీన్​ చావ్లా పేర్కొంది. 'సేక్రడ్ గేమ్స్​' వెబ్​సిరీస్​ కోసం అనురాగ్​తో కలిసి ఈమె పనిచేసింది.

  • It is the joint responsibility of women and men both to carefully protect the sanctity of #Metooindia
    It is a very very very important movement that should not be misused for any other reason but the dignity of women. @anuragkashyap72

    — Anubhav Sinha (@anubhavsinha) September 20, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • Let them creep
    Let them crawl
    U my friend
    As always stand tall
    These false flag bearers of feminism....
    Opportunism???
    They dont honour men like u,
    For their lack of knowledge in knowing know who u really are,
    And claims they make,that are just so bizarre!@anuragkashyap72

    — Surveen (@SurveenChawla) September 20, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • Ur life,ur work and the women u create with ur craft...speak volumes about u.I have the priveledge to know the real feminist in u,
    I take the honour my friend to stand for u! @anuragkashyap72

మరోవైపు ప్రతిభను మాత్రనే చూసి వారికి మద్దతుగా నిలబడే వ్యక్తుల్లో కశ్యప్​ ఒకరని నటి టిస్కా చోప్రా పేర్కొంది.

  • To know my friend @anuragkashyap72 is to know generosity, honesty and decency at its core .. even a cursory look at his work reveals his worldview on women .. don’t know a bigger supporter of talent, men or women ..

    — Tisca Chopra (@tiscatime) September 20, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.