ETV Bharat / sitara

'ఈద్​.. అందరి జీవితాల్లో వెలుగులు నింపాలి'

నేడు రంజాన్ పర్వదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు సెలబ్రిటీస్. అందరూ ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థించారు.

Celebrities Wishes Eid Mubarak
'ఈద్​.. అందరి జీవితాల్లో వెలుగులు నింపాలి'
author img

By

Published : May 14, 2021, 11:31 AM IST

ఈద్ ఉల్ ఫితర్(రంజాన్​) పర్వదినాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదరసోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపారు ప్రముఖులు. ప్రతి ఒక్కరు సుఖః సంతోషాలు, ఆరోగ్యంతో వర్ధిల్లాలని దేవున్ని ప్రార్థిస్తున్నట్లు ట్వీట్లు చేశారు. సమష్టి కృషితో కరోనా మహమ్మారిని అధిగమించాలని సూచించారు.

  • అందరికీ ఈద్ ముబారక్. ఈ కరోనా కష్ట కాలంలో దేవుడు మీ అందరికీ ఆరోగ్యం, శాంతిని కలిగించి, బాధల నుంచి విముక్తి చేయాలని కోరుకుంటున్నా. -చిరంజీవి
    • #EidMubarak to ALL! More than ever, in these challenging times, May the Almighty grant good health, joy and peace to all and take away all the suffering of the humanity across the world!! #EidUlFitr pic.twitter.com/xeb6YB1D6x

      — Chiranjeevi Konidela (@KChiruTweets) May 14, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • ముస్లిం సోదరసోదరీమణులకు రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు. త్యాగం, సేవకు మారుపేరు రంజాన్ పవిత్రమాసం. ఎంతో భక్తి శ్రద్ధలతో కఠిన ఉపవాస దీక్ష ఉంటూ దైవాన్ని కొలవడం ఆదర్శప్రాయం. ఈ రంజాన్ పర్వదినాన దేవుడి కృపతో మీ అందరి జీవితాల్లోకి కొత్త వెలుగులు రావాలని, అందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నా. -బాలకృష్ణ
  • ఈ ఈద్ పర్వదినం సంతోషం, ఆరోగ్యానికి కొత్త ద్వారాలు తెరవాలని కోరుకుంటున్నా. అందరికీ ఈద్ ముబారక్. ఇంట్లో ఉంటూ ఆరోగ్యంగా ఉండండి. -వెంకటేశ్
    • Let this Eid open new doors to happiness & health. Eid Mubarak to all. Stay positive, stay healthy and stay home.

      — Venkatesh Daggubati (@VenkyMama) May 14, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • అందరికీ ఈద్ శుభాకాంక్షలు. ఈ పర్వదినం మనందరి జీవితాల్లో సుఖసంతోషాలు కలిగించాలని కోరుకుంటున్నా. -మహేశ్ బాబు
    • Wishing you all a very Happy Eid.. May the spirit of Eid bring peace, joy, and happiness in these trying times. 🙏 #EidMubarak🌙

      — Mahesh Babu (@urstrulyMahesh) May 14, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
    • Wishing more peace, more oxygen, good health and happiness during these tuff times. #EidMubarak ♥️

      — Aathmika (@im_aathmika) May 14, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
    • #EidMubarak 😊 Warm wishes and thoughts for your safety.

      — Sudheer Babu (@isudheerbabu) May 14, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
    • It's the time for celebrations & joy.
      But we should not give up in our fight against the virus.
      Let's Celebrate responsibly and let's pray for a Covid-free world together.
      Happy #EidMubarak !! pic.twitter.com/mo3q53B2JU

      — Sai Dharam Tej (@IamSaiDharamTej) May 13, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
    • Hope this #Eid fills your home with joy, good health and brighter prosperity! 😊✨#EidMubarak Everyone! ☪️

      Don't step out, unless it is necessary! Stay Home! Wear a Mask & Stay Safe! 🤗 pic.twitter.com/6UjFBWeRNB

      — Sree Vishnu (@sreevishnuoffl) May 14, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
    • On the special occasion of Eid, I wish for you and your loved ones to stay safe. May your days be filled with joy, love and good health. 🤍#EidMubarak

      — Rashmika Mandanna (@iamRashmika) May 14, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.