బీచ్లో నగ్నంగా పరుగెత్తి, ఆ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన బాలీవుడ్ నటుడు, మోడల్ మిలింద్ సోమన్పై పోలీసు కేసు నమోదైనట్లు తెలుస్తోంది. నవంబరు 4న తన పుట్టినరోజు సందర్భంగా ఆ ఫొటోను పంచుకున్నాడు మిలింద్. దానిపై కొందరు సానుకూలంగా స్పందించగా, మరికొందరు విమర్శించారు.
అంతకు ముందు బాలీవుడ్ నటి పూనమ్ పాండేపై కూడా ఇదే తరహాలో కేసు నమోదైంది. బహిరంగ ప్రదేశంలో అశ్లీల వీడియో చిత్రీకరించినందుకుగానూ ఈమెపై ఫిర్యాదు చేశారు. అనంతరం బెయిల్పై పూనమ్ బయటకొచ్చినట్లు సమాచారం.
ఇవీ చదవండి: