ETV Bharat / sitara

'బ్రహ్మాస్త్ర'లో రణ్​బీర్ పాత్ర బహిర్గతం!

అమితాబ్‌ బచ్చన్, రణ్‌బీర్‌ కపూర్, ఆలియాభట్‌ కలిసి నటిస్తున్న చిత్రం ‘బ్రహ్మాస్త’. ఈ సినిమాకు సంబంధించిన రణ్‌బీర్‌ కపూర్‌ పాత్ర లీకైందని సమాచారం.

author img

By

Published : Apr 20, 2019, 9:53 PM IST

బ్రహ్మస్త్రకు లీకు సెగ....రణ్​బీర్ పాత్ర బహిర్గతం

భారీ తారాగణం, రూ. 200 కోట్ల బడ్జెట్​తో తెరకెక్కుతోన్న ప్రతిష్ఠాత్మక చిత్రం 'బ్రహ్మాస్త్ర'​. ఈ సినిమా శరవేగంగా షూటింగ్​ జరుపుకొంటోంది. అయితే ఈ చిత్రానికి కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. చిత్ర నటుడు రణ్​బీర్​ పాత్ర బహిర్గతమైందన్న వార్త చక్కర్లు కొడుతుంది. ఈ విషయంపై స్పందించిన చిత్రబృందం కథ మాత్రం లీకైంది కానీ సంబంధించిన ఫొటోలు, సమాచారమేదీ బహిర్గతం కాలేదని చెప్పుకుంటున్నారు.

  1. కథలో రణ్‌బీర్‌ 'డీజే' పాత్రలో కనిపించనున్నారట. ఇందులో తండ్రికి తనయుడికి మధ్య కొంత సంఘర్షణ జరుగుతుంది. నిజజీవితంలో ప్రేమికురాలైన ఆలియాభట్‌... సినిమాలోనూ రణ్‌బీర్‌కు ప్రేయసిగానే నటిస్తోందట.
  2. చిత్రానికి అయాన్​ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. బుల్లితెర నటి మౌనీరాయ్‌ ప్రతినాయకురాలి పాత్రలో కనిపించనుంది. తెలుగు కథానాయకుడు నాగార్జున ఇటీవల తెలుగు టీజర్​లో తన గాత్రంతో ఆకట్టుకున్నారు. అంతేకాకుండా ఇందులో ఓ పాత్రలోనూ నటిస్తున్నారు.

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast channels only. Available worldwide excluding USA, Canada and any countries included on the then-current US sanctions list. Footage may be used for news purposes in scheduled news programmes only. Any use of NBA game footage outside of regularly scheduled news programmes is prohibited and requires the express written consent of NBA Entertainment. Footage may not be used in pre-game shows, weekly sports highlight shows, coaching programmes, commercials, sponsored segments of any programme, on air promotions and opening and/or closing credits. Clients can put out highlights totaling up to two minutes from one game per day. Use within 48 hours. No archive. No internet. Mandatory on screen credit to NBA. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Amway Center, Orlando, Florida, USA. 19th April 2019.
1. 00:00 Nikola Vucevic
1st quarter:
2. 00:05 Kawhi Leonard dunk for Raptors and 20-10
3. 00:20 Vucevic dunk for Magic to trail 22-16
2nd quarter:
4. 00:35 Terrence Ross half-court 3-pointer (beats halftime buzzer) for Magic to trail 48-45
3rd quarter:
5. 00:53 Vucevic 3-pointer for Magic to lead 59-57
6. 01:09 Pascal Siakam bank shot for Raptors to lead 75-61
4th quarter:
7. 01:26 Pascal Siakam basket for Raptors and 96-90
8. 01:40 End of game
SCORE: Toronto Raptors 98, Orlando Magic 93 (Raptors lead series 2-1)
SOURCE: NBA Entertainment
DURATION: 01:58
STORYLINE:
Pascal Siakam had 30 points and 11 rebounds, Kawhi Leonard added 16 points and the Toronto Raptors held off the Orlando Magic 98-93 on Friday night to take a 2-1 lead in the Eastern Conference first-round series.
Siakam was 13 for 20 from the floor and the Raptors held Orlando to 36% shooting. Leonard had 10 rebounds, Danny Green had 13 points and Kyle Lowry finished with 12 points and 10 assist.
Terrence Ross led Orlando with 24 points, and Nikola Vucevic shook off a slow start to finish with 22 points and 14 rebounds.
Game 4 is Sunday night in Orlando.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.