ETV Bharat / sitara

ప్రముఖ నటి కన్నుమూత.. సినీ ప్రముఖులు సంతాపం - బాలీవుడ్ వార్తలు

బాలీవుడ్​ ప్రముఖ నటి నిమ్మి తుదిశ్వాస విడిచారు. ఈ రోజు మధ్యాహ్నం ఆమెకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

ప్రముఖ నటి కన్నుమూత.. సినీ ప్రముఖుల సంతాపం
బాలీవుడ్ నటి నిమ్మి
author img

By

Published : Mar 26, 2020, 2:23 PM IST

ప్రముఖ సినీ నటి నిమ్మి(87), బుధవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఈమె అసలు పేరు నవాబ్ బాను. 1950-60 దశకంలో బాలీవుడ్​లో రాజ్​కపూర్ దర్శకత్వం వహించిన 'బర్సాత్' సినిమాతో అరంగేట్రం చేశారు. ఆ తర్వాత రచయిత అలీ రాజాను వివాహం చేసుకున్నారు. ఆయన 2007లో మరణించారు. ​

ఈమె మృతిపై పలువురు బాలీవుడ్​ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. సీనియర్‌ నటులు మ‌హేశ్ భ‌ట్‌, రిషి క‌పూర్ ట్విట్టర్​ వేదికగా ఆమె మరణంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

bollywood Yesteryear star Nimmi
బాలీవుడ్​ ప్రముఖ నటి నిమ్మి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.