ETV Bharat / sitara

కరోనాపై పోరులో మోదీకి బాలీవుడ్​ మద్దతు - యునైట్​2ఫైట్​ కరోనా

కరోనాపై ప్రజా పోరాటానికి పిలుపునిచ్చిన ప్రధాన నరేంద్ర మోదీకి పలువురు బాలీవుడ్​ సెలబ్రిటీలు మద్దతు పలికారు. ఈ కష్టకాలంలో కలిసికట్టుగా పోరాడి వైరస్​ను తరిమికొడతామని ప్రతిజ్ఞ బూనారు.

bollywood supports pm
బాలీవుడ్​ మద్దతు
author img

By

Published : Oct 8, 2020, 3:30 PM IST

మహమ్మారి కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపును స్వాగతించారు కొందరు బాలీవుడ్ సెలబ్రిటీలు. '#యునైట్2ఫైట్‌కరోనా' ఉద్యమానికి మద్దతు పలికారు. వైరస్​ను అడ్డుకునేందుకు భౌతిక దూరం పాటించాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు.

"ఈ మహమ్మారి వల్ల ఎదురైన పరీక్షా కాలంలో కలిసికట్టుగా పోరాడతామని ప్రజలందరూ ప్రతిజ్ఞ చేయాలి."

-కంగనా రనౌత, బాలీవుడ్​ హీరోయిన్​.

" ప్రజలు 2 గజాల దూరం పాటించి, మాస్క్‌ ధరించాలి. మనమందరం కరోనాపై పోరాడదాం."

-వరుణ్​ ధావన్​, బాలీవుడ్​ హీరో.

"భారత దేశం సురక్షితంగా ఉండాలంటే ఈ మూడు సూత్రాలను పాటంచాలి. మాస్క్ ధరించాలి, చేతులు శుభ్రపరచుకోవాలి, భౌతిక దూరం పాటించాలి. కొవిడ్-19కి వ్యతిరేకంగా మోదీ ప్రకటించిన జన ఆందోళన్​లో మనమందరం పాల్గొందాం."

-పరిణితి చోప్రా, బాలీవుడ్​ నటి.

  • Thank you sir. Best to be reminded not to let our guard down. We can and will beat this together. 🇮🇳🇮🇳🇮🇳 https://t.co/lGUPS8pD4Y

    — Ranganathan Madhavan (@ActorMadhavan) October 8, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"మహమ్మారిపై ప్రజా పోరాటానికి పిలుపునిచ్చిన మోదీకి ధన్యవాదాలు తెలిపారు. అజాగ్రత్తగా ఉండకూడదనే విషయాన్ని గుర్తుంచుకోవడం ఉత్తమమైన మార్గం. కోవిడ్‌ను మనమందరం కలిసికట్టుగా ఓడించగలం."

-మాధవన్​, బాలీవుడ్​ నటుడు.

ఇదీ చూడండి జాదవ్ బ్యాటింగ్​పై జోకులు.. విపరీతంగా సెటైర్లు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.