టాలీవుడ్ యువ హీరో రామ్ నటిస్తున్న సినిమా 'రెడ్'. తమిళ థ్రిల్లర్ 'తడమ్'కు రీమేక్ ఇది. ఇదే చిత్రాన్ని ఇప్పుడు బాలీవుడ్లోనూ తీస్తున్నారు. ప్రముఖ నటుడు సిద్ధార్థ్ మల్హోత్రా.. ఇందులో ద్విపాత్రాభినయం చేయనున్నాడు.
ఈ రీమేక్ షూటింగ్ మేలో ప్రారంభం కానుంది. వర్ధన్ కేట్కర్ దర్శకత్వం వహించనున్నాడు. టీసిరీస్ అధినేత భూషణ్ కుమార్, మురాద్ కేతానీ సంయుక్తంగా నిర్మించనున్నారు. ఈ ఏడాది నవంబరు 20న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.
ఇవీ చదవండి: