ETV Bharat / sitara

'ఎమ్మీ' అవార్డుకు రాధికా ఆప్టే నామినేట్​..

ప్రతిష్టాత్మక అంతర్జాతీయ 'ఎమ్మీ' అవార్డులకు ఈ ఏడాది నామినేట్​ అయింది బాలీవుడ్​ నటి రాధికా ఆప్టే. సోమవారం(నవంబర్​ 25న) న్యూయార్క్​లో ఈ వేడుక జరగనుంది. ఈ ఏడాది ఈ అవార్డుల కోసం మూడు ప్రాజెక్టులు.. సేక్రెడ్​ గేమ్స్​, లస్ట్​ స్టోరీస్​, ద రిమిక్స్​ నామినేషన్లలో నిలిచాయి.

'ఎమ్మా' అవార్డుకు రాధికా ఆప్టే నామినేట్​..
author img

By

Published : Nov 24, 2019, 5:02 PM IST

సినిమాలకు ఆస్కార్​ అవార్డులు ప్రతిష్టాత్మకమైనవి. మరి టీవీ షోలు, సీరియల్స్​ పరిస్థితి ఏంటీ.? అందుకే వాటికీ పురస్కారాలు ఉన్నాయి. అవే 'ఎమ్మీ అవార్డ్స్​'. ఈ ఏడాది పురస్కార వేడుకలను నవంబర్ 25న న్యూయర్క్​లో నిర్వహించనున్నారు.

bollywood-news-2019-radhika-apte-receives-nomination-medal-for-international-emmy-awards
రాధికా ఆప్టే

అంతర్జాతీయంగా ఇచ్చే ఈ అవార్డులకు భారత్​ నుంచి సేక్రెడ్​ గేమ్స్​, లస్ట్​ స్టోరీస్​, ది రిమిక్స్​ నామినేషన్లలో చోటు దక్కించుకున్నాయి. బాలీవుడ్ నటులు సైఫ్ అలీఖాన్, నవాజుద్ధీన సిద్ధిఖీ నటించిన 'సేక్రెడ్​ గేమ్స్​' సీజన్2 ఉత్తమ చిత్రం కేటగిరిలో నామినేట్ అయింది. లస్ట్ స్టోరీస్​లో నటనకు గానూ... బెస్ట్ పెర్ఫార్మెన్స్ విభాగంలో రాధిక నామినేట్ అయింది. తాజాగా నామినేషన్​కు సంబంధించిన పతకం, ప్రశంసా పత్రాలను అందుకుందీ అందాల భామ. వాటితో తీసుకున్న ఫొటోలను అభిమానులతో షేర్​ చేసుకుంది. 11 కేటగిరీల్లో 21 దేశాలకు చెందిన చిత్రాలు అవార్డుల కోసం పోటీపడుతున్నాయి.

bollywood-news-2019-radhika-apte-receives-nomination-medal-for-international-emmy-awards
మెడల్​, ప్రశంసా పత్రం

రాధిక... 'ది వెడ్డింగ్ గెస్ట్', 'లిబర్టీ: ఎ కాల్ టు స్పై' లాంటి చిత్రాల్లో నటించి ఇప్పటికే హాలీవుడ్​లోనూ తన ప్రస్థానం మొదలుపెట్టేసింది.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY/ FOR USE AFTER 27 NOVEMBER 2019, MANDATORY ON-SCREEN CREDIT @CBCJ. ONLINE: MANDATORY ON-SCREEN CREDIT @CBCJ
SHOTLIST:
@CBCJ - AP CLIENTS ONLY/ FOR USE AFTER 27 NOVEMBER 2019, MANDATORY ON-SCREEN CREDIT @CBCJ. ONLINE: MANDATORY ON-SCREEN CREDIT @CBCJ
Hiroshima - 24 November 2019
++NIGHT SHOTS++
1. Plane carrying Pope Francis taxiing on runway
2. Tracking shot of Francis walking down steps from plane, being welcomed by girl with flowers and clerics
3. Francis being escorted to car
4. Zoom out of Francis seated in car, convoy driving off
STORYLINE:
Pope Francis on Sunday landed in Hiroshima, one of two Japanese cities destroyed by American atomic bombs in 1945.
After a brief welcome at the airport, Francis continued by car to Hiroshima's Peace Memorial Park where he would speak at a peace meeting.
Francis earlier visited Nagasaki, where his message to world leaders was that nuclear weapons, and the Cold War-era doctrine of mutual deterrence, was a waste of resources and threatened humanity with catastrophic destruction.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.