ETV Bharat / sitara

సరోజ్​ ఖాన్ మృతిపై సినీ​ ప్రముఖుల సంతాపం

బాలీవుడ్​ నృత్య దర్శకురాలు సరోజ్​ ఖాన్​ శుక్రవారం కన్నుమూశారు. ఆమె మృతిపట్ల పలువురు సినీ​ ప్రముఖులు సామాజిక మాధ్యమాల్లో సంతాపాన్ని తెలుపుతున్నారు.

Bollywood mourns the death of ace choreographer Saroj Khan
సరోజ్​ ఖాన్ మృతిపై బాలీవుడ్​ ప్రముఖలు సంతాపం
author img

By

Published : Jul 3, 2020, 11:14 AM IST

మూడుసార్లు జాతీయ అవార్డు అందుకున్న నృత్య దర్శకురాలు సరోజ్‌ ఖాన్‌(71) ఇక లేరు. శ్వాసకోశ సంబంధిత సమస్యలతో గత శనివారం ముంబయిలోని గురునానక్‌ ఆస్పత్రిలో చేరిన ఆమె‌ చికిత్స పొందుతూ.. శుక్రవారం వేకువజామున 2 గంటల సమయంలో గుండెపోటుతో కన్నుమూశారు. 1950వ దశకంలో బాలనటిగా సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన సరోజ్‌ ఖాన్‌ బాలీవుడ్‌లో మంచి కొరియోగ్రాఫర్‌గా గుర్తింపు పొందారు. ఆమె 50 ఏళ్ల సినీ ప్రస్థానంలో రెండు వేలకు పైగా పాటలకు నృత్య దర్శకురాలిగా పనిచేశారు. 'మదర్‌ ఆఫ్‌ డ్యాన్స్‌'గా సరోజ్‌ ఖాన్‌ ప్రసిద్ధి గాంచారు. ఆమె మృతికి సంతాపంగా పలువురు బాలీవుడ్​ ప్రముఖులు సామాజిక మాధ్యమాల్లో స్పందించారు.

  • Saroj ji’s name introduced the word ‘choreographer’ to my life. A genius who immortalised stars and the music that defined an era with her iconic work. May her loved ones find strength and courage at this terrible hour. There’ll never be another...#RIPSarojKhan #Legend #Masterji pic.twitter.com/EffYUvX7Ca

    — Nimrat Kaur (@NimratOfficial) July 3, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"కొరియోగ్రాఫర్​ అనే పదంగా నా జీవితానికి చేరువైంది. తన పనితనంతో ఓ గొప్ప శకాన్ని నిర్వచించింది. ఇలాంటి సమయంలో తన సన్నిహితులకు ఈ పరిస్థితి నుంచి తట్టుకునే ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నా".

- నిమ్రత్​ కౌర్​, బాలీవుడ్​ నటి

  • #SarojKhan my beloved Masterji. #RIPSarojKhan From Music Videos to films we had a long journey together. Now you’ve left me & gone. I will do & make what we spoke about one day, my promise to you.

    — kunal kohli (@kunalkohli) July 3, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"సరోజ్​ ఖాన్​ నా ప్రియమైన మాస్టర్​. మీరు చేసిన మ్యూజిక్​ వీడియోలు, సినిమాల ద్వారా మీరు ఎప్పటికీ చిరస్మరణీయంగా ఉంటారు. ఇప్పుడు మీరు మమ్మల్ని విడిచిపెట్టి వెళ్లారు. ఏదో ఒకరోజు మీ గురించి మాట్లాడుకునేలా చేస్తానని ప్రమాణం చేస్తున్నా".

- కునాల్​ కోహ్లీ, బాలీవుడ్​ దర్శకుడు

  • Woke up to the sad news that legendary choreographer #SarojKhan ji is no more. She made dance look easy almost like anybody can dance, a huge loss for the industry. May her soul rest in peace 🙏🏻

    — Akshay Kumar (@akshaykumar) July 3, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"దిగ్గజ కొరియోగ్రాఫర్​ సరోజ్​ఖాన్​ ఇక లేరనే వార్తతో మేల్కొన్నా. ఆమె డ్యాన్స్​ ఎవరైనా చేయగలిగే అంత సులభంగా ఉంటుంది. ఆమె మరణం చిత్రపరిశ్రమకు తీరని లోటు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలి".

- అక్షయ్​ కుమార్​, బాలీవుడ్​ అగ్రకథానాయకుడు

  • RIP Saroji ... I thank God I got a chance to be choreographed by you.. Prayers and Strength to the Family..#SarojKhan

    — Genelia Deshmukh (@geneliad) July 3, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • Deeply saddened by the passing away of one of our finest choreographers. Tremendous grace and a mobile face with quicksilver expressions were her hallmark .I worked with her very early in my career and she was immeasurably parient and kind. RIP #Saroj Khan pic.twitter.com/ftRsuRE1Aj

    — Azmi Shabana (@AzmiShabana) July 3, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • Rest in Peace Saroj Khan ji. This loss is immeasurable for the industry & film lovers.Having choreographed more than 2000 songs she single handedly changed the landscape of how songs were shot. I had the pleasure of being Choerographed by her in Aladin. One tick off my bucketlist

    — Riteish Deshmukh (@Riteishd) July 3, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • Shocked to know the sad demise of Saroj khan ji. An era comes to an end with her. Rest in peace. 🙏

    — Sunil Grover (@WhoSunilGrover) July 3, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • My first choreographer in Bollywood our "Master Ji" 💗
    I was lucky to begin with the best dance Guru!!
    As petrified I was of Her strictness for perfection, Her golden compliments stay with me forever 🙏
    May She find greater happiness in the Higher World #SarojKhan 🙏

    — AMRITA RAO (@AmritaRao) July 3, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • Rest in peace Saroj ji 🙏🙏

    — manoj bajpayee (@BajpayeeManoj) July 3, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.