ETV Bharat / sitara

సిద్ధార్థ్‌తో ప్రేమలో ఉన్న కియారా..? - కియారా అడ్వాణీ

కియారా అడ్వాణీ... తెలుగులో సూపర్​స్టార్​ మహేశ్​బాబు సరసన 'భరత్​ అనే నేను'లో నటించి మెప్పించింది. ఆ తర్వాత 'వినయ విధేయ రామ' చిత్రంలో చరన్​ పక్కన సందడి చేసింది. అందం, నటన కలగలిపిన ఈ అమ్మడు ఈ మధ్య కాలంలో బాలీవుడ్​ నటుడు సిద్ధార్థ్​ మల్హోత్రాతో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. గతంలో వాటిని తోసిపుచ్చగా.. తాజాగా కొన్ని ఫొటోలు వారి మధ్య ప్రేమాయణం నడుస్తోందన్న రూమర్లకు బలం చేకూరుస్తున్నాయి.

Bollywood Actress Sidharth Malhotra and Kiara Advani make it official as they holiday together on an African safari?
సిద్ధార్థ్‌తో ప్రేమలోనే ఉన్న కియారా..?
author img

By

Published : Jan 5, 2020, 6:33 AM IST

'పగ్లీ' చిత్రంతో వెండితెరకు పరిచయమైనప్పటికీ 'ఎం.ఎస్‌.ధోనీ’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి కియారా అడ్వాణీ. 'భరత్‌ అనే నేను' సినిమాతో తెలుగు ప్రేక్షకులను కూడా అలరించింది. తాజాగా ఈ చిన్నది న్యూ ఇయర్‌ సందర్భంగా షూటింగ్‌ నుంచి కొంత విరామం తీసుకుని ఆఫ్రికా టూర్‌ వెళ్లింది. అక్కడ దిగిన ఫొటోలను ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకుంది. ఇదే సమయంలో బాలీవుడ్‌ నటుడు సిద్ధార్థ్‌ మల్హోత్రా కూడా ఆఫ్రికాలో దిగిన కొన్ని ఫొటోలను ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్‌ చేశాడు. ఫలితంగా కియారా, సిద్ధార్థ్‌ కలిసే టూర్‌కు వెళ్లారంటూ నెటిజన్లు గుసగుసలాడుకుంటున్నారు.

శుక్రవారం ఆఫ్రికా నుంచి ముంబయికు చేరుకున్న కియారా అడ్వాణీ పక్కనే సిద్ధార్థ్‌ కనిపించడం ఈ వార్తలకు మరింత బలం చేకూర్చుతోంది. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో వీరిద్దరు ప్రేమలో ఉన్నారంటూ వార్తలు వస్తున్నాయి. అయితే గతంలో వీరి ప్రేమాయణంపై స్పందించిన ఈ అందాల భామ... అవి వదంతులే అని సమాధానమిచ్చింది.

Bollywood Actress Sidharth Malhotra and Kiara Advani make it official as they holiday together on an African safari?
విమానాశ్రయం వద్ద కనిపించిన సిద్ధార్థ్​, కియారా

గతేడాది విడులైన 'కబీర్‌సింగ్‌', 'గుడ్‌న్యూస్‌' చిత్రాలతో మంచి విజయాన్ని అందుకుంది కియారా అడ్వాణీ. ప్రస్తుతం ఆమె 'లక్ష్మిబాంబ్‌', 'ఇండోకి జనానీ', 'షెర్‌షా' చిత్రాలతో బిజీగా ఉంది.

RESTRICTION SUMMARY: NO ACCESS IRAN;  NO USE BY BBC PERSIAN, VOA PERSIAN, MANOTO TV, IRAN INTERNATIONAL
SHOTLIST:
++ Associated Press is adhering to Iranian law that stipulates all media are banned from providing BBC Persian, VOA Persian, Manoto 1 or Iran International any coverage from Iran, and under this law if any media violate this ban the Iranian authorities can immediately shut down that organization in Tehran.++
ASSOCIATED PRESS - NO ACCESS IRAN;  NO USE BY BBC PERSIAN, VOA PERSIAN, MANOTO TV, IRAN INTERNATIONAL
Tehran - 4 January 2019
1. Qatari Foreign Minister Sheikh Mohammed bin Abdulrahman Al-Thani entering room and shaking hands with Iranian President Hassan Rouhani
2. Qatari officials shaking hands with Rouhani
3. Close of Al-Thani
4. Close of Rouhani
5. Rouhani and Al-Thani
6. Qatari delegation
7. Wide of meeting
8. Iranian officials
9. Media
10. Mid of Rouhani and Qatari officials
11. Wide of meeting
STORYLINE:
Qatari foreign minister Sheikh Mohammed bin Abdulrahman Al-Thani on Saturday met Iranian President Hassan Rouhani in Tehran.
The visit by Al-Thani to Tehran came a day after a top Iranian general was killed in Iraq by the United States.
Iran's official news agency said the Qatari official had discussed regional issues including the situation in Iraq and Gen. Qassem Soleimani's assassination with his Iranian counterpart Mohammad Javad Zarif.
Al-Thani described the situation as volatile and worrying, and called for a peaceful solution to reduce tensions and restore calm, the report said.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.