ETV Bharat / sitara

బాలీవుడ్ నటుడు సుశాంత్ ఆత్మహత్య - Sushant Rajput latest news

'ధోనీ' సినిమాతో దేశవ్యాప్తంగా విశేషాదరణ దక్కించుకున్న బాలీవుడ్​ నటుడు సుశాంత్​ సింగ్​ రాజ్​పుత్​ ఆత్మహత్య చేసుకున్నారు. ఆదివారం ముంబయిలోని తన నివాసంలో ఉరివేసుకుని సూసైడ్​ చేసుకున్నట్లు పోలీసులు ధ్రువీకరించారు.

Bollywood Actor Sushant Rajput is No More
'ధోనీ' ఫేం సుశాంత్​ సింగ్​ రాజ్​పుత్​ ఆత్మహత్య
author img

By

Published : Jun 14, 2020, 3:16 PM IST

Updated : Jun 14, 2020, 4:26 PM IST

'ధోనీ: ది అన్‌టోల్డ్‌ స్టోరీ' చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య చేసుకున్నారు. ముంబయిలోని తన నివాసంలో ఉరివేసుకున్నట్లు పోలీసులు ధ్రువీకరించారు. ఆయన ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

బాలీవుడ్ నటుడు సుశాంత్ ఆత్మహత్య

సుశాంత్​.. మేనేజర్​ దిశా శాలిన్​ ఇటీవలే ఆత్మహత్య చేసుకుంది. ముంబయిలోని తాను నివసిస్తున్న అపార్ట్​మెంట్​ 14వ అంతస్థు నుంచి దూకి ప్రాణాలు కోల్పోయింది. ఆమె మరణించిన కొన్ని రోజుల్లోనే సుశాంత్​ రాజ్​పుత్​ మరణించడం అనుమానాలకు తావిస్తోంది.

ఇదీ చూడండి... స్టార్ హీరో మేనేజర్​ ఆత్మహత్య

Last Updated : Jun 14, 2020, 4:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.