ETV Bharat / sitara

ప్రభాస్​పై బాలీవుడ్​ స్టార్​ నటుడు ప్రశంసలు - ప్రభాస్​పై సైఫ్​ అలీఖాన్​ ప్రశంసలు

Saif Ali khan praises prabhas: స్టార్​ హీరో ప్రభాస్​ను ప్రశంసించారు బాలీవుడ్ ప్రముఖ​ నటుడు సైఫ్​ అలీఖాన్​. డార్లింగ్​ ఎంతో కూల్​గా ఉంటారని, గొప్ప నటుడని కితాబిచ్చారు.

ప్రభాస్​పై బాలీవుడ్​ స్టార్​ నటుడు సైఫ్​ అలీఖాన్​ ప్రశంసలు, Bollywood actor SaifAli Khan praises Hero Prabhas
ప్రభాస్​పై బాలీవుడ్​ స్టార్​ నటుడు ప్రశంసలు
author img

By

Published : Nov 29, 2021, 5:46 AM IST

Saif Ali khan praises prabhas: యంగ్​ రెబల్​స్టార్​ ప్రభాస్​ తనదైన నటన, మంచితనంతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. సామాన్యులతో పాటు సినీస్టార్లు కూడా ఆయన నటనకు ఫిదా అయి ప్రశంసలు కురిపించారు. తాజాగా ఆయన్ను బాలీవుడ్​ స్టార్​ నటుడు సైఫ్​ అలీఖాన్​ కూడా ప్రశంసించారు. డార్లింగ్​ ఎంతో డెడికేషన్ కలిగిన నటుడని కితాబిచ్చారు. ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటారని అన్నారు.

"వెండితెరపై ప్రభాస్​ ప్రజెంటేషన్​ అద్భుతంగా ఉంటుంది. అతనెందుకు పెద్ద సూపర్​ స్టార్​ అయ్యాడో నాకు అర్థమైంది." అని సైఫ్​ అన్నారు.

కాగా, సైఫ్​ అలీఖాన్​-ప్రభాస్​ కలిసి దర్శకుడు ఓంరౌత్​ తెరకెక్కిస్తున్న 'ఆదిపురుష్'​లో నటిస్తున్నారు(prabhas new movie adi purush). డార్లింగ్​ రాముడిగా కనిపించనుండగా, సైఫ్​ రావణాసుడిగా నటిస్తున్నారు(saif ali khan adipurush). కృతిసనన్​ సీత పాత్ర పోషిస్తోంది. ఇటీవలే ఈ సినిమా చిత్రీకరణ పూర్తైంది.

ఇదీ చూడండి: ప్రభాస్​ పారితోషికం​ అన్ని కోట్లా?.. ఏ హీరోకు లేనంత!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.