ETV Bharat / sitara

రజనీ చిత్రంలో అవకాశం కోరిన హాలీవుడ్​ స్టార్​ - rajini

సూపర్​స్టార్​ రజనీకాంత్​ చిత్రంలో నటించే అవకాశమివ్వాలని కోరారు ప్రముఖ హాలీవుడ్​ నటుడు బిల్​ డ్యూక్​. రజనీకి సోదరుడిగానైనా నటిస్తానని దర్శకుడు ఏఆర్​ మురుగదాస్​కు ట్వీట్​ చేశారు డ్యూక్​.

రజనీ చిత్రంలో అవకాశం కోరిన హాలీవుడ్​ స్టార్​
author img

By

Published : Jun 14, 2019, 2:33 PM IST

సూపర్​స్టార్​ రజనీకాంత్​కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. మన దేశంతో పాటు అమెరికా, జపాన్​, మలేషియా తదితర దేశాల్లోనూ రజనీ చిత్రాలకు మంచి ఆదరణ లభిస్తోంది. అక్కడి చిత్రాలతో పోటీ పడి భారీ వసూళ్లను సైతం కొల్లగొట్టేస్తాయి. ఇలాంటి రజనీ సరసన నటించాలని ఎంతో మంది కథానాయికలు కలలు కంటుంటారు. కోలీవుడ్ నుంచి బాలీవుడ్​ దాకా ఆయన సినిమాలో చిన్న పాత్ర దక్కినా చేసేందుకు ప్రతి నటుడు సిద్ధంగా ఉంటాడు. రోబో 2.ఓలో అక్షయ్​ కుమార్​ కూడా రజనీకి ప్రతినాయకుడిగా నటించాడు. అయితే తాజాగా హాలీవుడ్​ ప్రముఖ నటుడు 'బిల్‌ డ్యూక్‌' రజనీ సినిమా నటించాలని ఉందని తన మనసులో మాట బయటపెట్టాడు.

తనకు రజనీకాంత్ చిత్రంలో నటించేందుకు అవకాశమివ్వాలంటూ... రజనీ​తో పాటు దర్శకుడు మురుగదాస్​కు ట్వీట్​ చేశాడు డ్యూక్​.

‘" మురుగదాస్‌.. నాకు తమిళం రాదు. కానీ, నేను రజనీకాంత్‌ సోదరుడి పాత్రలో కానీ నయనతారకు అంకుల్‌ పాత్రలోనైనా నటిస్తాను. అనిరుధ్‌ రవిచందర్‌ మాలాంటి స్టార్‌ నటుల కోసం ఓ మంచి పాటను కూడా కంపోజ్‌ చేస్తే బాగుంటుంది. ఏమంటారు?"
- బిల్​ డ్యూక్​

ఈ ట్వీట్‌ చూసిన మురుగదాస్‌ షాకయ్యారు. ‘‘సర్‌.. ఇది నిజంగా మీరేనా?’’ అని ప్రశ్నించారు.

ఎక్స్‌మ్యాన్‌: ద లాస్ట్‌ స్టాండ్‌’, ‘ట్విలైట్‌’ సిరీస్‌, ‘ప్రిడేటర్‌’ వంటి చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్నాడు డ్యూక్‌. మరి బిల్‌ డ్యూక్‌ కోరిక మేరకు మురుగదాస్‌ ఆయనకు సినిమాలో అవకాశం ఇస్తారో లేదో వేచి చూడాలి.

ఇదీ చూడండి : ఆమిర్​ 'లాల్​ సింగ్​ చద్దా'లో కరీనా కపూర్?​

AP Video Delivery Log - 0600 GMT News
Friday, 14 June, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0556: Australia Hawke Memorial No Access Australia 4215836
Memorial service for former Australian president
AP-APTN-0543: Japan Gulf Tanker Owner AP Clients Only 4215834
Gulf tanker owner: crew saw flying object
AP-APTN-0532: US NY Pelosi AP Clients Only 4215833
Pelosi: 'I feel really sorry' for Trump
AP-APTN-0524: China Bridge Collapse No access mainland China 4215832
Part of bridge collapses in southern China
AP-APTN-0515: Kyrgyzstan SCO Arrivals No Access Russia/Eurovision 4215831
Modi, Putin among leaders at SCO summit
AP-APTN-0454: At Sea Tanker STILLS AP Clients Only 4215820
STILLS of tanker damage, suspected mine
AP-APTN-0454: At Sea Tanker AP Clients Only 4215817
Video purports to show Iran removing ship mine
AP-APTN-0452: Canada Raptors Celebration Must credit CTV; No access Canada 4215829
Huge Toronto crowd celebrates Raptors' win
AP-APTN-0446: Brazil Lula No Access Brazil; Must Credit TVT On Screen; Do Not Obscure Logo 4215830
Brazil's Lula calls prosecutor 'liar'
AP-APTN-0437: US Pelosi Trump AP Clients Only 4215740
Pelosi: Trump doesn't know right from wrong
AP-APTN-0417: China Landslide No Access Mainland China 4215827
Landslide traps one in eastern China
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.