ETV Bharat / sitara

పదేళ్ల తర్వాత 'బిగ్​బీ'తో కిచ్చా

బాలీవుడ్​ మెగాస్టార్ అమితాబ్​ బచ్చన్​తో కలిసి దిగిన ఫొటోను షేర్​ చేశారు కన్నడ నటుడు సుదీప్​. పదేళ్ల తర్వాత ఈ లెజండరీ నటుడితో స్క్రీన్​ పంచుకోవడం ఆనందంగా ఉందని వెల్లడించాడు.

పదేళ్లకు 'బిగ్​బీ'తో కిచ్చా
author img

By

Published : Mar 16, 2019, 8:53 PM IST

మెగాస్టార్​ చిరంజీవితో పాటు బాలీవుడ్​ అగ్రనటుడుఅమితాబ్ బచ్చన్​, కన్నడ హీరోసుదీప్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న సినిమా 'సైరా నరసింహారెడ్డి'. ఈ చిత్ర షూటింగ్​ సమయంలో అమితాబ్​తో దిగిన ఫొటోను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నాడు కిచ్చా సుదీప్​.

రణ'సినిమాలో తొలిసారి ​బచ్చన్​తో నటించానని, మళ్లీ పదేళ్ల తర్వాత ఈ అవకాశం కల్పించినందుకు నిర్మాత రామ్​చరణ్​కు ధన్యవాదాలు అంటూ ట్వీట్​ చేశాడు.

  • 10 years post shoot of Rann, I get to share screen wth this huge icon n a legend once again,who's spent most of his life serving cinema n entertaing us.Tnx #Syieraa,,RamCharan n @DirSurender for having gifted me these moments 🤗🙏. Thank u @SrBachchan sir for ur loving gestures. pic.twitter.com/Fvx5tSvUZQ

    — Kichcha Sudeepa (@KicchaSudeep) March 15, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

‘సైరా నరసింహారెడ్డి’ చిత్రానికి సురేందర్​రెడ్డి దర్శకుడు. కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ పతాకంపై రామ్‌చరణ్‌ సినిమాను నిర్మిస్తున్నారు. నయనతార కథానాయిక. తమన్నా, విజయ్‌ సేతుపతి, జగపతిబాబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది.

అమితాబ్​ నటిస్తున్న గోశాయి వెంకన్న పాత్రకు సంబంధించిన...సన్నివేశాల చిత్రీకరణపూర్తయినట్లు దర్శకుడు సురేందర్​ రెడ్డి ట్విట్టర్​ వేదికగా వెల్లడించారు. ఈ ఏడాది అక్టోబర్​లో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

" class="align-text-top noRightClick twitterSection" data=" ">

"సైరా"... స్వాతంత్య్రపోరాటం నేపథ్యంలో సాగే చిత్రం కావడం వల్ల...సినిమాలోని యాక్షన్‌ సన్నివేశాలను హాలీవుడ్‌ నిపుణుల ఆధ్వర్యంలో తెరకెక్కిస్తున్నారు. దాదాపు రూ.200 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.తెలుగుతో పాటు, హిందీ, తమిళం తదితర భాషల్లోనూ చిత్రాన్నివిడుదల చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు నిర్మాత చరణ్​.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Bratislava - 16 March 2019
1. Various of Slovakian presidential candidate Maros Sefcovic arriving at polling station with wife Helena
2. Cameramen
3. Various of Sefcovic casting ballot and leaving
4. SOUNDBITE (Slovakian) Maros Sefcovic, presidential candidate:
"We are voting for the president today and I believe that we will choose a strong president for a strong and calm Slovakia, and I would really like to thank to everybody who showed up at polling stations to make a responsible vote."
5. Presidential candidate Stefan Harabin and wife Gabriela casting ballots
6. SOUNDBITE (Slovakian) Stefan Harabin, presidential candidate:
"To any football or tennis match that I went, I always went for the win, I never aimed for any other alternative but to win."
7. Slovakian flag
8. List with candidates' names on it
STORYLINE:
Voters in Slovakia were selecting a new head of state on Saturday in an election that could give the country its first female president.
The leading contenders are Zuzana Caputova, an environmental activist in favour of gay rights and who opposes a ban on abortion in the conservative Roman Catholic country, and Maros Sefcovic, who is a European Commission vice president.
In all, 13 candidates are vying to become the country's fifth head of state since Slovakia gained independence in 1993 after Czechoslovakia split in two.
Speaking to media after casting his vote in Bratislava, Sefcovic said he believed the voters will "will choose a strong president for a strong and calm Slovakia".
Andrej Kiska, a successful businessman-turned-philanthropist, is not standing for a second five-year term in the largely ceremonial post.
If no single candidate wins a majority on Saturday, a runoff will be held on 30 March in this central European nation of 5.4 million people.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.