ETV Bharat / sitara

Bhimla Nayak: భీమ్లానాయక్​ ట్రైలర్​ రిలీజ్​కు టైమ్ ఫిక్స్ - పవన్ కల్యాన్ భీమ్లానాయక్​ ట్రైలర్

పవన్​స్టార్​ పవన్​కల్యాణ్​ 'భీమ్లా నాయక్​' ట్రైలర్​ విడుదలపై నిర్మాత నాగవంశీ క్లారిటీ ఇచ్చారు. శనివారం ఈ ట్రైలర్​విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 25న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది.

pawan kalyan
పవన్ కల్యాన్​
author img

By

Published : Feb 18, 2022, 12:05 PM IST

Updated : Feb 18, 2022, 4:45 PM IST

పవర్​స్టార్​ పవన్​కల్యాణ్​, దగ్గుబాటి రానా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం భీమ్లా నాయక్​. ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. చిన్న అప్డేట్​ వచ్చినా పవన్ అభిమానులతో పాటు, ప్రేక్షకులు పెద్ద ఎత్తున సంబరాలకు సిద్ధంగా ఉంటారు. భీమ్లా నాయక్​ నుంచి టీజర్ ఉండదని నేరుగా ట్రైలర్​నే విడుదల చేస్తామని నిర్మాత నాగవంశీ ఇదివరకే ప్రకటించారు. ఈ క్రమంలోనే ట్వీట్ చేసిన వంశీ.. త్వరలో ట్రైలర్​ రిలీజ్ అంటూ ట్వీట్ చేశారు.​ దీంతో ఫిబ్రవరి 19నే దీనిని విడుదల చేస్తారని తెలుస్తోంది.​

సాగర్​ కె.చంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నిత్యామేనన్​, సంయుక్త మేనన్​లు కథానాయికలుగా నటించారు. తమన్​ సంగీతమందించారు. త్రివిక్రమ్.. స్క్రీన్​ప్లే-మాటలు అందించారు.

ఇదీ చదవండి: చిరు 'గాడ్​ఫాదర్' షెడ్యూల్​ పూర్తి.. హిందీలో 'దృశ్యం 2' షురూ

Last Updated : Feb 18, 2022, 4:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.