ETV Bharat / sitara

భీమ్లా నాయక్, పుష్ప సినిమాల నుంచి అప్డేట్స్ - movie news

సినీ అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో భీమ్లా నాయక్, పుష్ప, 3 రోజెస్, గణ్​పత్, మా కథలు చిత్రాల కొత్త సంగతులు ఉన్నాయి.

movie updates
మూవీ న్యూస్
author img

By

Published : Nov 6, 2021, 5:34 PM IST

*'భీమ్లా నాయక్' సినిమాలోని 'లా లా భీమ్లా నాయక్' పూర్తి పాటను ఆదివారం ఉదయం 11:07 గంటలకు రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ ఆకట్టుకుంటుండగా, సినిమాపై రోజురోజుకు అంచనాలు పెరిగిపోతున్నాయి. 'అయ్యప్పనుమ్ కోశియమ్' రీమేక్​గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. పవన్​తో పాటు రానా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సాగర్ కె చంద్ర దర్శకుడు. వచ్చే ఏడాది జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Bheemla nayak release date
భీమ్లా నాయక్ మూవీ అప్డేట్

*'పుష్ప' నుంచి అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమాలో ప్రతినాయకుడిగా నటిస్తున్న సునీల్.. మంగళం శ్రీను అనే రోల్​లో కనిపించనున్నారు. అందుకు సంబంధించిన పోస్టర్​ను ఆదివారం ఉదయం 10:08 గంటలకు విడుదల చేయనున్నట్లు తెలిపారు. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని డిసెంబరు 17న థియేటర్లలోకి తీసుకురానున్నారు.

pushpa movie update
పుష్ప మూవీ అప్డేట్

*ఈషా రెబ్బా, పాయల్ రాజ్​పుత్, పూర్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న '3 రోజెస్' టీజర్ రిలీజైంది. ఆద్యంతం అలరిస్తూ, సిరీస్​పై అంచనాల్ని పెంచుతోంది. ఆహా ఓటీటీలో నవంబరు 12 నుంచి నేరుగా స్ట్రీమింగ్ కానుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

*టైగర్​ష్రాఫ్, కృతిసనన్ జంటగా నటిస్తున్న 'గణ్​పత్' షూటింగ్ యూకేలో ప్రారంభమైంది. వికాస్​భల్ దర్శకత్వం వహిస్తున్నారు. వచ్చే ఏడాది క్రిస్మస్ కానుకగా డిసెంబరు 23న థియేటర్లలోకి రానుంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.