ETV Bharat / sitara

అలా 'ఒక్కడు' అనే టైటిల్​ వచ్చింది! - okkadu movie

సూపర్​స్టార్ మహేశ్​బాబు 'ఒక్కడు' సినిమా ఎంతటి ప్రభంజనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఈ చిత్ర టైటిల్​ విషయంలో చాలా తర్జన భర్జనలు పడిన తర్వాతే ఈ పేరు నిర్ణయించారట.

behind The scene confirmation of mahebabu's okkadu movie Title
అలా 'ఒక్కడు' అనే టైటిల్​ వచ్చింది!
author img

By

Published : Jan 22, 2020, 5:21 PM IST

Updated : Feb 18, 2020, 12:17 AM IST

సూపర్​స్టార్ మహేశ్​బాబు 'ఒక్కడు'లో ప్రతీ పాత్ర సినిమాకు ఎంతో ప్రత్యేకతను తీసుకొచ్చింది. విలన్​గా ప్రకాశ్​రాజ్​, కథానాయికగా భూమిక తదితరులు తమ నటనతో మెప్పించారు. ఈ చిత్రం కోసమే ప్రత్యేకంగా తీర్చిదిద్దిన కొండారెడ్డి బురుజు, చార్మినార్​ సెట్​, మెలోడి బ్రహ్మా మణిశర్మ సంగీతంతో సహా అన్నీ ఓ అద్భుతమే.

క్రీడా నేపథ్యంలో మహేశ్​బాబుతో ఓ సినిమా తీయాలని అనుకున్నాడు గుణశేఖర్​. నిర్మాత, హీరోయిన్​, ఆర్ట్​ డైరెక్టర్​, సంగీత దర్శకుడు, మాటల రచయిత... ఇలా ఈ సూపర్ హిట్​ చిత్రానికి కావాల్సిన ముడిసరుకు సిద్ధమైంది. ఇక మిగిలింది టైటిల్​ మాత్రమే. ముందుగా 'అతడే ఆమె సైన్యం' అనే పేరు అనుకుంది చిత్రబృందం. కానీ, అప్పటికే ఈ టైటిల్​ రిజిస్టర్​ అయింది. ఈ పేరు కోసం గుణశేఖర్​ ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోవడం వల్ల మరో పేరు పెట్టాలి అనుకున్నారు. ఈ నేపథ్యంలోనే 'కబడ్డీ' అని పెట్టాలనుకున్నారు. అప్పటికీ సంతృప్తిపడక, మరో పేరును అన్వేషించారు. చివరకు 'ఒక్కడు'గా ఖరారు చేశారు. ఈ సినిమా ప్రిన్స్​ కెరీర్​ను మరోస్థాయికి తీసుకెళ్లింది. ఇప్పటికీ బుల్లితెరపై ఈ సినిమాకు ఆదరణ తగ్గకపోవడం విశేషం.

ఇదీ చూడండి.. మైమరిపిస్తున్న పాయల్​ అందాలు

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Davos - 22 January 2020
1. Wide of conference venue
2. Tilt up of sign to sessions of the day
3. Various of US Trade Representative Robert Lighthizer speaking (on the left)
4. Tilt down from WEF sign to Lighthizer walking
5. French Ministry of Economy and Finance Bruno Le Maire Arriving  
6. Various of venue
7. SOUNDBITE (English) Jose Angel Gurria, OECD (Organisation for Economic Co-operation and Development) Secretary-General:
"I absolutely expect we will come to a solution because there is no plan b. We have to have an outcome here that allows the multilateral solution to continue to work through its scheduled calendarised dates...we are on time, we just need to continue to work on the multilateral solution and then deliver an option to the whole of the world, that is produced by the world and therefore hopefully that is accepted by the whole of the world."
8. Cutaway
9. SOUNDBITE (English) Jose Angel Gurria, OECD (Organisation for Economic Co-operation and Development) Secretary-General:
"This is a mandate from the G20, we are acting in a very institutional way, a mandate with the OECD, we are working very hard, we have 107 countries working on this, it's not like a small club of countries, everybody is around, everybody is involved and everybody has a stake in it, this is why this is so important that we are given the time and the space to deliver."
10. Cutaway
11. SOUNDBITE (English) Jose Angel Gurria, OECD (Organisation for Economic Co-operation and Development) Secretary-General: (referring to upcoming meeting with US officials)
"We are going to see where the state of play is and hopefully what we are going to say is 'let's give the multilateral solution the time and the space'. Everybody will gain from that and then you won't have to be having this bilateral confrontations because of the unilateral decisions that many other countries are ready to take in the absence of a multilateral solution, so thank you very much."
12. Wide of venue
13. Close of WEF sign
STORYLINE:
US and French top officials are meeting at the World Economic Forum in Davos to discuss the tariffs dispute.  
On Wednesday, US Trade Representative Robert Lighthizer had a bilateral meeting with French Ministry of Economy and Finance Bruno Le Maire just one day after US President Donald Trump said he hoped a "big trade deal" could be reached with the head of the European Commission calling on the sides to draw on their similarities as the process unfolds.
Commenting on the ongoing discussions, OECD (Organisation for Economic Co-operation and Development) chief José Ángel Gurría said he remained hopeful of a multilateral deal as there was no plan B on the table, adding "We have to have an outcome here that allows the multilateral solution".
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Feb 18, 2020, 12:17 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.