ETV Bharat / sitara

సైఫ్ తనయుడి సినీ ఎంట్రీ.. కానీ! - అసిస్టెంట్​ డైరెక్టర్​గా సైఫ్​ తనయుడు

బాలీవుడ్​ నటుడు సైఫ్​ అలీఖాన్​ కుమారుడు ఇబ్రహీం అలీఖాన్ అసిస్టెంట్​ డైరెక్టర్​గా సినీ ఎంట్రీ ఇవ్వనున్నాడని సమాచారం. కరణ్​ జోహర్​ దర్శకత్వంలో ఆలియా భట్‌-రణ్​వీర్‌ సింగ్‌ జంటగా తెరకెక్కుతున్న సినిమాతో ఇతడు పరిచయం కానున్నాడని తెలిసింది.

saif
సైఫ్​ తనయుడు
author img

By

Published : Apr 1, 2021, 8:42 AM IST

బాలీవుడ్​ నటుడు సైఫ్​ అలీఖాన్​ తనయుడు ఇబ్రహీం అలీఖాన్​ వెండితెర అరంగేట్రంపై చాలా కాలంగా ఎన్నో వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఇప్పుడతడు అసిస్టెంట్​ డైరెక్టర్​గా సినీ ఎంట్రీ ఇవ్వనున్నాడని తెలిసింది. ధర్మ ప్రొడక్షన్స్ పతాకంపై కరణ్ జోహర్ దర్శకత్వంలో ఆలియా భట్‌-రణ్​వీర్‌ సింగ్‌ జంటగా ఓ సినిమా తెరకెక్కబోతుంది. ఆ చిత్రానికి ఇబ్రహీం అసిస్టెంట్​ డైరెక్టర్​గా పనిచేయబోతున్నాడని సమాచారం.

saif
సైఫ్​ తనయుడు
saif
ఇబ్రహీం

సైఫ్​ అలీఖాన్​.. ప్రభాస్​ నటించబోతున్న పాన్​ ఇండియా చిత్రం 'ఆదిపురుష్'​లో రావణుడి పాత్రకు ఎంపికయ్యాడు. దీంతో పాటు పలు చిత్రాల్లో నటిస్తున్నాడు. ఇప్పటికే ఆయన కూతురు సారా అలీఖాన్​ పలు చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది.

saif ali khan
తల్లితో ఇబ్రహీం, సారా
saif ali khan
ఇబ్రహీం సారా

ఇదీ చూడండి: సినిమాల్లోకి సైఫ్ అలీఖాన్​​ వారసుడు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.