ETV Bharat / sitara

'యువసేనై' రావాల్సింది.. 'దేవదాసు​'గా వచ్చాడు

author img

By

Published : Dec 10, 2019, 11:15 AM IST

టాలీవుడ్​ హీరో రామ్​.. 'దేవదాసు'​తో సినీ పరిశ్రమలో అడుగుపెట్టి నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే దేవదాసు​ కంటే ముందు రామ్​ వేరే చిత్రంతో పరిచయం కావాల్సిందట. ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలుసా?

befor devadas hero ram have a chance to act in yuvasena movie
'యవసేనై' రావాల్సింది.. 'దేవదాస్​'గా వచ్చాడు

'దేవదాసు' సినిమాతో టాలీవుడ్​లో అడుగు పెట్టి తొలి చిత్రంతోనే మంచి విజయాన్ని అందుకున్నాడు హీరో రామ్. తర్వాత వరుస అవకాశాలు అందుకుంటూ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే దేవదాస్​ కంటే ముందు వేరే చిత్రంతో రామ్ పరిచయం అవ్వాల్సిందట. ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలుసా? జయరాజ్ దర్శకత్వంలో వచ్చిన యువసేన. ఆ సినిమాలో రామ్​కు తొలి అవకాశం వచ్చిందట.

ప్రముఖ నిర్మాత స్రవంతి రవి కిశోర్​ 'యువసేన' చిత్ర తెలుగు రీమేక్​ హక్కులు సొంతంచేసుకుని... రామ్​ను కథానాయకుడిగా ఎంపిక చేద్దామకున్నాడట. అప్పుడే దర్శకుడు వైవీఎస్ చౌదరి.. నూతన నటీనటులతో ఓ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నాడు. ఓ రోజు స్రవంతి రవికిశోర్ కార్యాలయంలో రామ్​ నటించిన ఓ లఘుచిత్రం చూసి తన కొత్త సినిమాలో హీరోగా ఎంపిక చేసుకున్నాడట వైవీఎస్. అందుకు రవి కిశోర్‌ కూడా ఒప్పుకోగా... రామ్​ యువసేన సినిమా బదులు దేవదాసుతో అరంగేట్రం చేశాడు.

AP Video Delivery Log - 0300 GMT News
Tuesday, 10 December, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0246: US CA Snare Device Part must credit Fresno Police Department 4243947
LAPD to test device for snaring suspects
AP-APTN-0239: France Presidents AP Clients Only 4243946
Putin, Zelenskiy comment on reviving peace process
AP-APTN-0154: UK Election NHS Part no access UK, Republic of Ireland; No use by BBC, SKY, Channel 4 Group, Channel 5 Group, RTE, TG4; No online access by any UK or Republic of Ireland newspaper platform; No online access for .co.uk sites, or any site (or section) aimed at audiences in the UK or Republic of Ireland 4243941
UK leaders react to photo of boy on hospital floor
AP-APTN-0152: New Zealand Volcano Cruise Ship AP Clients Only 4243945
Cruise ship passengers react to volcano tragedy
AP-APTN-0144: New Zealand Volcano Rescuer Part no access New Zealand 4243944
NZ paramedic recounts 'shocking' volcano scenes
AP-APTN-0120: Ukraine Reaction AP Clients Only 4243943
Kyiv protesters react to Russia-Ukraine agreement
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.