ETV Bharat / sitara

ఫస్ట్​లుక్​తో 'బంగార్రాజు'.. సాంగ్​తో 'దృశ్యం 2' - drishyam 2 movie release date

కొత్త సినిమా అప్డేట్స్​ వచ్చాయి. ఇందులో 'బంగార్రాజు', 'థ్యాంక్యూ', 'శ్యామ్ సింగరాయ్', 'దృశ్యం 2' చిత్రాల వివరాలు ఉన్నాయి.

bangaraju
బంగార్రాజు
author img

By

Published : Nov 22, 2021, 7:22 PM IST

Updated : Nov 22, 2021, 7:41 PM IST

నాగార్జున, నాగచైతన్య కీలక పాత్రల్లో నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ 'బంగార్రాజు'(nagarjuna bangarraju). కల్యాణ్‌ కృష్ణ దర్శకుడు. మంగళవారం నాగచైతన్య పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రంలో చైతూ లుక్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. నవంబరు 23న ఉదయం 10.23గంటలకు టీజర్​ను రిలీజ్​ చేయనున్నట్లు తెలిపింది. ఈ చిత్రానికి కల్యాణ్‌ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. 'సోగ్గాడే చిన్ని నాయన' సినిమాకు ప్రీక్వెల్‌గా 'బంగార్రాజు' తెరకెక్కుతోంది.

bangaraju
బంగార్రాజు

నాగచైతన్య హీరోగా నటిస్తున్న 'థాంక్యూ'(thank you movie telugu) సినిమాకు సంబంధించిన ఫస్ట్​లుక్​ను నవంబరు సాయంత్రం 4గంటలకు విడుదల చేయనున్నారు. ఇందులో నాగచైతన్య సరసన ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు. విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహిస్తుండగా, దిల్​రాజు నిర్మిస్తున్నారు.

cinema updates
థ్యాంక్యూ

'టాక్సీవాలా' ఫేం రాహుల్‌ సాంకృత్యన్‌ దర్శకత్వంలో(Shyam singharoy movie director) నాని నటించిన సూపర్‌ నేచురల్‌ థ్రిల్లర్‌ చిత్రం 'శ్యామ్‌ సింగరాయ్‌'. సాయి పల్లవి, కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్‌ కథానాయికలు. ఈ సినిమాలోని రెండో పాట 'ఏదో ఏదో'ను నవంబరు 25న రిలీజ్​ చేయనున్నట్లు తెలిపింది చిత్రబృందం. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ నిర్మిస్తోన్న ఈ చిత్రం డిసెంబరు 24న ప్రేక్షకుల ముందుకు రానుంది(shyam singha roy release date).

cinema updates
శ్యామ్​సింగరాయ్​

వెంకటేశ్ నటించిన 'దృశ్యం 2' సినిమా అమెజాన్​ వేదికగా నవంబరు 25 నుంచి స్ట్రీమింగ్​ కానుంది(venkatesh drishyam 2 movie release date). ఈ సందర్భంగా చిత్రంలోని 'ఇంకా ఎన్నాళ్లు' పాటను విడుదల చేసింది చిత్రబృందం. ఈ మూవీలో వెంకటేశ్​ సరసన మీనా నటించారు. నదియా, నరేశ్, సంపత్​ తదితరులు కీలకపాత్రలు పోషించారు. మలయాళ ఒరిజినల్​ వెర్షన్​ను తెరకెక్కించిన జీతూ జోసెఫ్.. ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: RRR song update: మరో పాట రిలీజ్​కు రెడీ

Last Updated : Nov 22, 2021, 7:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.