ETV Bharat / sitara

Bandla Ganesh: బండ్ల గణేశ్​ ట్వీట్.. ప్రకాశ్​రాజ్​కు షాక్! - bandla ganesh news

తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే బండ్ల గణేశ్.. తన ట్వీట్లతో మరోసారి చర్చకు దారితీశారు. ఇంతకీ ఆయన చేసిన ట్వీట్లు ఏంటి? ఏం జరిగింది?

Bandla Ganesh On MAA elections
బండ్ల గణేశ్
author img

By

Published : Sep 5, 2021, 1:43 PM IST

ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్​ వరుస ట్వీట్లతో సంచలనంగా మారారు. మనస్సాక్షికి ఎంత చెప్పినా మాట వినడం లేదని, తనను పోటీచేయ్ అంటోందని అన్నారు. అందుకే పోటీ చేస్తున్నట్లు చెప్పారు. త్వరలో జరగబోయే 'మా' ఎన్నికల్లో(MAA Elections) సెక్రటరీగా పోటీ చేసి విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు.

  • మాట తప్పను ... మడమ తిప్పను
    నాది ఒకటే మాట -ఒకటే బాట
    నమ్మడం -నమ్మినవారికోసం బతకడం

    నా మనస్సాక్షి చెప్పినట్టు నడుచుకుంటాను -
    నేను ఎవరిమాట వినను

    త్వరలో జరిగే మా ఎన్నికల్లో జనరల్ సెక్రెటరీ గా పోటీ చేస్తాను -
    పోటీ చేసి ఘన విజయం సాధిస్తాను…….

    — BANDLA GANESH. (@ganeshbandla) September 5, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • మనస్సాక్షికి ఎంతచెప్పినా మాట వినడం లేదు-నన్ను పోటీ చెయ్ అంటోంది -అందుకే ఈ పోటీ

    అందరికీ అవకాశం ఇచ్చారు
    ఒకేఒక అవకాశం నాకివ్వండి
    నేనేంటో చూపిస్తా ...

"అందరికీ అవకాశం ఇచ్చారు. ఒకే ఒక అవకాశం నాకివ్వండి నేనేంటో చూపిస్తా" అంటూ బండ్ల గణేశ్ చేసిన ట్వీట్లు 'మా' ఎన్నికల్ని మరింత రంజుగా మార్చేశాయి.

అయితే తన ప్యానెల్​లో బండ్ల గణేశ్​ను అధికార ప్రతినిధిగా పేర్కొంటూ ప్రకాశ్​రాజ్(MAA election Prakash raj) ఇటీవల వెల్లడించారు. 'మా' బిడ్డలం పేరుతో తన ప్యానెల్​ సభ్యుల జాబితాను ప్రకటించారు. ఇప్పుడు బండ్ల గణేశ్​ వేరుగా పోటీ చేస్తాననడం చర్చకు దారితీసింది.

  • నా పరిపాలన ఎంటో తెలియచేస్త

    వంద మంది పేద కళాకారులకు డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇవ్వడం నా ధ్యేయం

    దానికోసం పోరాడతా... వారి సొంత ఇంటి కల నిజం చేస్తా

    ఇప్పుడు పదవుల్లో ఉన్నవాళ్లు రెండేళ్లుగా ఏమి చేయలేదు... ఇప్పుడు చేస్తామంటే మా సభ్యులు నమ్మరు…

  • గొడవలతో మా సభ్యులను మోసం చేసింది చాలు.. ఇక అలా జరగొద్దు

    అందరి ఆశీస్సులు కావాలి -మా ను బలో పేతం చేద్దాం

    ముఖ్యంగా పేద కళాకారులకు ఇళ్ళ కల నిజం చేద్దాం

    అదే మా నిజమైన అభివృద్ది... చిహ్నం

    - ఇట్లు మీ
    బండ్ల గణేష్

ఇది చదవండి: MAA Elections: ప్రకాశ్​రాజ్ ప్యానెల్​లోకి జీవిత, హేమ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.