ETV Bharat / sitara

రీమేక్​ సినిమాలో బాలకృష్ణ​!.. బిగ్​బాస్​ నుంచి కమల్​హాసన్​ ఔట్​ - బిగ్​బాస్ కమల్​హాసన్​

బాలకృష్ణ-గోపిచంద్​ మలినేని కాంబోలో తెరకెక్కుతున్న సినిమా ఆ కన్నడ హిట్​ మూవీ రీమేక్​ అని తెలుస్తోంది. కాగా, తమిళ బిగ్​బాస్​ షో హోస్ట్​గా కమల్​హాసన్​ తప్పుకున్నారు.

Balakrishna Gopichand malineni movie
బాలకృష్ణ-గోపిచంద్​ సినిమా అప్డేట్
author img

By

Published : Feb 21, 2022, 9:43 AM IST

Balakrishna Gopichand movie: నందమూరి బాలకృష్ణ-గోపీచంద్‌ మలినేని కాంబోలో తెరకెక్కుతున్న సినిమా గురించి ఆ ఆసక్తికర వార్త బయటకు వచ్చింది. ఈ సినిమా కన్నడ స్టార్​ హీరో శివరాజ్​కుమార్​ నటించిన యాక్షన్​ థ్రిల్లర్​ మూవీ 'మఫ్టీ' రీమేక్​ అని ప్రచారం సాగుతోంది. ఈ చిత్రం కన్నడలో భారీ విజయాన్ని అందుకుంది. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే అధికార ప్రకటన వచ్చే వరకు వేచి ఉండాల్సిందే. ఇటీవలే ఈ ప్రాజెక్ట్​ రెగ్యులర్‌ షూటింగ్​ ప్రారంభమైంది. శ్రుతిహాసన్‌ హీరోయిన్​. మైత్రి మూవీ మేకర్స్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

కమల్​హాసన్​ ఔట్​

Bigboss Kamalhassan: తమిళ బిగ్​బాస్​ షో హోస్ట్​గా హీరో కమల్​హాసన్​ తప్పుకున్నారు. ఈ విషయాన్ని ఆయన సోషల్​మీడియాలో పోస్ట్​ చేశారు. ఆయన నటిస్తున్న 'విక్రమ్'​ సినిమా, బిగ్​బాస్​ షో డేట్స్​ క్లాష్​ అవ్వడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. షో యాజమాన్యంతో చర్చించిన తర్వాత ఈ నిర్ణయాన్ని ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు.

ఇదీ చూడండి: Telugu title movies: వెండితెరపై 'తెలుగు' వెలుగులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.